36.5 C
India
Friday, April 10, 2026
More

    తానా మహాసభలకు పలువురికి ఆహ్వానం

    Date:

    ప్రముఖ విద్యావేత్త విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్యను అమెరికాలో జరగబోతున్న తానా మహాసభలకు ఆహ్వానించారు. మహాసభల కమిటీ కన్వీనర్ పొట్లూరు రవి ఆధ్వర్యంలో ఒక బృందం బుధవారం నాడు రత్తయ్య ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. తాను మహాసభలకు హాజరవుతున్నట్లు ఆయన బృందానికి తెలిపారు

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జులైలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న 23వ తానా మహాసభలకు రావాలని ప్రముఖ విద్యావేత్త, విజ్ణాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్యను ఆహ్వానించారు. మహాసభల కమిటీ కన్వీనర్ పొద్దుటూరు రవి ఆధ్వర్యంలో కమిటీ బుధవారం కలిసి ఆహ్వానించింది. తాను కూడా మహాసభలకు హాజరు కానున్నట్లు తెలిపారు.

    ఈ కమిటీ పలువురు రాజకీయ నేతలను కూడా ఆహ్వానించింది. ఇందులో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ను కూడా తానా సభలకు రావాలని స్వాగతం పలికింది. తానా సభలకు రావాలని ఇంకా పలువురు నేతలను కలిశారు. అందరు తరలివచ్చి సభలను విజయవంతం చేయాలని చెబుతున్నారు.

    మూడు రోజుల పాటు జరిగే సభలకు తరలి రావాలని కోరుతున్నారు. తానా సభలను విజయవంతంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే అందరిని పిలుస్తున్నారు. మరిన్ని నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి తానా సభలను జయప్రదం చేసేందుకు ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ సారి చాలా మంది వచ్చేయనున్నారు.

    తానా జ్యూరీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించనున్నారు. గణితం, చిత్రలేఖనం, సైన్స్, తెలుగు వంటి వాటిల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయనున్నారు. దీంతో తానా సభలకు తగిన విధంగా ప్రచారం నిర్వహించి వాటి గురించి అందరికి  తెలిసేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తానా మహాసభల ప్రచారం హోరెత్తనుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TANA : ఢిల్లీలో తానా నాయకులు..కేంద్రమంత్రులు ఎంపిలతో భేటీ

    TANA : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు నోవైలో జూలై...

    TANA BackPack: షార్లెట్ లో పేద విద్యార్థులకు బ్యాక్ ప్యాక్ లు.. అందజేసిన తానా, మాటా.. ఎంత మందికి పంపిణీ చేశారంటే?

    TANA BackPack: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ఆధ్వర్యంలో...

    TANA : ఆకట్టుకున్న ‘తానా సాహిత్య సదస్సు’.. మరింత లోతుగా విశ్లేషించిన ప్రముఖులు..

    TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య...

    TANA : తానా ఆన్ లైన్ సమ్మర్ క్యాంప్‌.. చిన్నారుల భవిష్యత్ కు మంచి పునాది..

    TANA ONLINE SUMMER CAMP : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్...