33.1 C
India
Thursday, May 2, 2024
More

    Acharya Yarlagadda: ఆచార్య యార్లగడ్డకు అరుదైన గౌరవం…ఉత్తర అమెరికాలో హిందీ భాష సమన్వయకర్తగా నియామకం

    Date:

     

    ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. హిందీ భాషాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తోన్న విశ్వహిందీ పరిషత్తు.. ఆచార్య యార్లగడ్డను అమెరికా, కెనడా దేశాలకు హిందీ భాషా సమన్వయకర్తగా నియమించింది. అక్కడి ఔత్సాహికులకు హిందీ నేర్చుకోవటంలో ఆయన ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. నెల రోజుల తర్వాత కెనడా చేరుకుని అక్కడ కూడా హిందీపై అధ్యయనానికి అవసర మైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఈ నేపథ్యంలో హిందీ పరిషత్తు నేతృత్వంలో సంయోజకుడు విపన్‌ కు మార్‌ మంగళవారం యార్లగడ్డకు దిల్లీలో స్వాగతం పలికి జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన అమెరికా బయలుదేరి వెళ్లారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila :మళ్లీ వైఎస్ కుటుంబమే దిక్కు.. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నియామకం

        ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ...

    wildfire : వణికిస్తున్న కార్చిచ్చు.. సురక్షిత ప్రాంతాలకు  ప్రజలు

    wildfire : ఉత్తర అమెరికా దేశాలకు నిప్పు రాజుకుంటుందన్నది.  కార్చిచ్చు ఆయా...

    Tana 23rd Committee : తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం

    Tana 23rd Committee : ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నారిస్ టౌన్లో...

    తానా మహాసభలకు పలువురికి ఆహ్వానం

    ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జులైలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ లో...