28.9 C
India
Wednesday, May 15, 2024
More

    MATA Special Events : ‘మాటా’ ఆధ్వర్యంలో 13, 14న స్పెషల్ ఈవెంట్లు.. యూఎస్ లో తెలుగువారి అతిపెద్ద ఈవెంట్ అంటూ చెప్తున్న నిర్వాహకులు

    Date:

    MATA Special Events : మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో (MATA) ఆధ్వర్యంలో అతిపెద్ద కార్యక్రమాన్ని డిజైన్ చేసింది. దాదాపు న్యూజెర్సీలోని ఇంత పెద్ద మొత్తంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారని చెప్పవచ్చు. న్యూజెర్సీలోని అల్బర్ట్స్ ప్యాలెస్ లో ఏప్రిల్ 13, 14 తేదీల్లో ఈ వేడుకలు జరుగనున్నాయి. స్టార్ సింగర్, నేపథ్య గయకుడు కార్తీక్ ఈ షోలో పాల్గొనబోతున్నాడు. ఆర్పీ పట్నాయక్ మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేశారు. సమీర భరద్వజ్, సాయి చరణ్, సౌజన్య, సాహితీ, కౌసల్య, రోహిత్, వేణు శ్రీరంగం, ముఖ్దూం సయ్యద్, శ్రీలక్ష్మీ కులకర్ణి, శృతి రంజని, రోబో గణేషన్ పాటలతో ఉర్రూతలూగించనున్నారు.

    మొదటి రోజు ఏప్రిల్ 13 బ్యాంకిట్ పేరుతో ఏర్పాటు చేసే ఈవెంట్ కు 1000 కంటే ఎక్కువ మంది పాల్గొననున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఇక సెకండ్ డే ఏప్రిల్ 14వ తేదీ మేయిన్ కన్వెన్షన్ సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు దాదాపు 4000 మంది వరకు పాల్గొనబోతున్నట్లు మాటా నిర్వాహకులు తెలిపారు.

    ఈ టోటల్ ఈవెంట్ లో సంస్కృతిక కార్యక్రమాలతో పాటు బిజినెస్ సెమినార్లు,  హెల్త్ సెమినార్, బ్యాంక్విట్ డిన్నర్, మ్యాట్రిమోని (వివాహ పరిచయ వేదిక)ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ ముగిసే వరకు దాదాపు 20 వేల కన్నా ఎక్కువ మందికి ఫుడ్ అరెంజ్ చేస్తున్నట్లు రీజినల్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ మస్తీ వివరించారు. ఆంధ్రా, తెలంగాణ నుంచి సపరేట్ షెఫ్ లను తీసుకచ్చినట్లు చెప్తున్న ఆయన, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏరియా వైజ్ గా వంటలను వండుతున్నట్లు చెప్పారు.

    ఏప్రిల్ 14వ తేదీ అమ్మవారి పూజకు విజయవాడ నుంచి ప్రత్యేక పూజారులను తీసుకువచ్చినట్లు చెప్పిన వెంకీ మస్తీ, కార్యక్రమాలు కన్నుల పండువగా డిజైన్ చేసినట్లు చెప్తున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని చెప్పిన ఆయన పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులను ఆహ్వానించినట్లు చెప్పారు.

    All Images Courtesy by Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Mana American Telugu Association (MATA) 1 Year Convention Preparation

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...