Hero Saidharam : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గంజా శంకర్ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ మూవీ ఫక్తు గంజాయిని ప్రోత్సహించేలా ఉందని.. దీని వల్ల యువత పెడదోవ పట్టేలా రూపొందించారని నోటీసుల్లో పేర్కొంది..
ఈ సినిమా టైటిల్ పై తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (TSNAB) ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టైటిల్ మార్చాలంటూ నిర్మాణ బృందానికి నోటీసులు పంపారు.
ఈ సినిమా ట్రైలర్ కూడా యూత్‌పై ప్రభావం చూపడంతో పాటు మార్చేశారు.
సినీ కళాకారులు, ఇతర ప్రముఖులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని నోటీసుల్లో హెచ్చరికలు జారీ చేసింది.