31.9 C
India
Friday, May 17, 2024
More

    Niharika Saidharam Tej : నిహారికపై ట్రోలింగ్.. సాయిధరమ్ తేజ్ ఆగ్రహం

    Date:

    Niharika Saidharam Tej :
    Niharika Saidharam Tej :

    Niharika Saidharam Tej : సాయిధరమ్ తేజ్ హీరోగా ది సోల్ ఆఫ్ సత్య చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాట విడుదలైందంటూ తేజ్ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టడంతో నిహారిక స్పందించింది. ఆ పాట చూసేందుకు తాను ఆసక్తిగా ఉన్నానని పోస్టు చేయడంతో ఓ నెటిజన్ ఆమెపై సెటైర్ వేశాడట. వీటి మీద ఉన్న శ్రద్ధ కుటుంబం మీద ఎందుకు లేదని ప్రశ్నించడంతో తేజ్ రియాక్ట్ అయ్యాడట.

    ఈ కామెంట్ పై నోరు మూసుకో. నోరు అదుపులో పెట్టుకో. నీకెందుకు ఆ విషయం. నీ హద్దుల్లో నీవుండు. కామెంట్ ను వెంటనే డిలీట్ చేయి అని అతడికి వార్నింగ్ ఇచ్చాడట. మరదలు మీద తేజ్ కు మంచి అభిప్రాయమే ఉన్నట్లు తెలుస్తోంది. తన మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకోవడమే అతడి లక్ష్యంగా కనిపిస్తోంది. ఆమెను ఎవరైనా మాటంటే తట్టుకోలేకపోతున్నాడు.

    మెగా కుటుంబంలో ఆడపిల్ల కావడంతోనే తేజ్ ఆమెకు అండగా నిలిచాడు. తన మరదలును ఎవరు కూడా మాట అంటే ఊరుకోడని తెలుస్తోంది. ఇటీవల సాయిధరమ్ తేజ్ పవన్ కల్యాణ్ జంటగా నటించిన సినిమా బ్రో నిరాశపరచినా వారి కాంబినేషన్ ను ప్రేక్షకులు ఆరాధించారు. సినిమా డిజాస్టర్ గా నిలిచినా వారి కాంబినేషన్ ను ప్రేక్షకులు తెగ సంబరపడిపోయారు.

    సోషల్ మీడియాలో నిహారిక యాక్టివ్ గానే ఉంటుంది. తన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పుడు వారితో మాట్లాడుతుంటుంది. ఇందులో భాగంగానే తేజ్ పాట చూడాలని ఆసక్తిగా ఉన్నానని పోస్టు పెట్టింది. దీనికి నెటిజన్లు స్పందించిన తీరుకు తేజ్ ఘాటుగానే స్పందించాడు. తన మరదలును ఎవరైనా మాటంటే ఊరుకోబోనని తెగేసి చెబుతున్నాడు.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

    Hero Saidharam : హీరో సాయిధరమ్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నోటీసులు

    Hero Saidharam : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం...

    Niharika : ఫ్యామిలీతో కలిసి నిహారిక ‘రచ్చ’.. మాములుగా లేదుగా.. రంగంలోకి దిగిన యాంటీ ఫ్యాన్స్..!

    Niharika : మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ ఏం చేసినా ఆనందించే వాళ్లు...

    BRO : ‘బ్రో’ 6 రోజుల్లో రాబట్టింది ఇంతేనా.. మరింత పతనం అయిందిగా.. ఇక కష్టమే..

    BRO పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా రిలీజ్...