37.8 C
India
Monday, April 29, 2024
More

    BRO : ‘బ్రో’ 6 రోజుల్లో రాబట్టింది ఇంతేనా.. మరింత పతనం అయిందిగా.. ఇక కష్టమే..

    Date:

    BRO movie
    BRO movie

    BRO పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే 6 రోజులు పూర్తి అయ్యింది.. ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుంది అని అనుకున్నారు.. అయితే ఓపెనింగ్స్ కుమ్మేసిన పవన్ ‘బ్రో’ ఆ తర్వాత వీకెండ్ లో కాస్త పర్వాలేదు అనిపించింది.. కానీ సోమవారం నుండి ఈ సినిమా కలెక్షన్స్ పతనం స్టార్ట్ అయ్యింది.

    4వ రోజు నుండి కలెక్షన్స్ కు భారీగా గండి పడింది. వీక్ డేస్ లో బ్రో సినిమా హవా కొనసాగించలేక పోతుంది.. మరి 6వ రోజు బ్రో సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే.. డివోషనల్ కాన్సెప్ట్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అందుకు తగ్గట్టుగానే ఓపెనింగ్స్ అయితే కుమ్మేసింది అనే చెప్పాలి..

    కానీ బ్రో సినిమా వీక్ డేస్ లో తేలిపోయింది. పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో ది అవతార్’ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ సినిమా మొదటి షో నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.

    పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు.. ఇక ఈ సినిమా 100 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.. సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు 6వ రోజు మరింత రెస్పాన్స్ తగ్గింది.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 1.20 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 1.35 కోట్ల షేర్ మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాకు మొత్తంగా 62 కోట్ల షేర్ మాత్రమే లభించింది.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TDP-Janasena : టీడీపీ-జనసేన పొత్తుకు జగన్ స్వాగతిస్తున్నారా?

    TDP-Janasena : తెలుగుదేశం పార్టీ - జనసేన పొత్తు విజయవంతమైందని టీడీపీ...

    Janasena : జనసేనలో రాజుకున్న అగ్ని

    Janasena : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లపై భిన్న...

    Bolisetti Satyanarayana : పొత్తుల వల్ల ఎవరికి ఉపయోగం.. జనసేనకు ఇంత తక్కువ సీట్లా?

    Bolisetti Satyanarayana : తెలుగుదేశంతో పాటు జనసేన కలిసి నిన్న (ఫిబ్రవరి...

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...