39 C
India
Sunday, May 19, 2024
More

    Neha Shetty Beautifull Pics : లేలేత పరువాలతో ఉక్కపోత పెంచేస్తున్న నేహాశెట్టి.. చూసి పండగ చేస్కోండి..!

    Date:

    Neha Shetty Beautifull Pics
    Neha Shetty Beautifull Pics

    Neha Shetty Beautifull Pics :టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఒక్క సినిమాతో పాపులర్ అయ్యి స్టార్ హీరోయిన్లు అయిన బ్యూటీలు చాలా మంది ఉన్నారు.. మరి వారిలో నేహా శెట్టి ఒకరు.. కన్నడ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది. ముందుగా ఈమె పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

    అయితే ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించి మెప్పించింది.. ఇక ఈ బ్యూటీకి డీజే టిల్లులో అవకాశం రావడంతో ఈమె కెరీర్ యూటర్న్ తీసుకుంది.. డీజే టిల్లు సినిమాతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది..

    సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి రొమాన్స్ ఆడియెన్స్ ను బాగా అలరించింది. అందుకే ఈ సినిమా తోనే ఈమె కుర్రాళ్లకు క్రష్ గా మారిపోయింది.. ఈ సినిమాతో వరుస ఆఫర్స్ అయితే అందుకుంటుంది కానీ స్టార్ హీరోయిన్ అయిపోయే రేంజ్ లో బ్రేక్ రావడం లేదు.. ప్రజెంట్ పలు క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది..

    కార్తికేయతో కలిసి బెదురులంక 2012, అలాగే విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేస్తుంది.. విశ్వక్ సేన్ తో చేసే సినిమాతో ఈ భామ పేరు రెండు మూడు రోజులుగా నెట్టింట హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. వీరి రొమాన్స్ గురించే అంతా చర్చించు కుంటున్నారు.. అలాగే కన్నడలో కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి..

    ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. చూపులతోనే సెగలు పుట్టిస్తూ కుర్రాళ్లకు తన అందచందాలతో కనువిందు చేస్తున్న ఈ భామ అందాలకు భారీ రెస్పాన్స్ లభిస్తుంది.. మరి వైరల్ అవుతున్న ఆ పిక్స్ మీ కోసం..

     

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...