36.2 C
India
Thursday, May 16, 2024
More

    New Jersey Bathukamma : న్యూ జెర్సీలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు

    Date:

    New Jersey Bathukamma
    New Jersey Bathukamma

    New Jersey Bathukamma : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana America Telugu Sangam) కళలతో పాటు సంప్రదాయాలను చాటుతుంది. అమెరికాలో చాల ఏళ్లుగా ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు చేపడుతూ తెలుగు వారిని ఏకం చేస్తూ.. అమెరికన్ల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ సంస్థ. కేవలం సంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి.

    తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు న్యూ జెర్సీలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం (అక్టోబర్ 22) సద్దుల బతుకమ్మ, సోమవారం (అక్టోబర్ 23) విజయ దశమి దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారు. రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో సద్దుల సందడిని ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలతో వచ్చిన మహిళలు ఆడిపాడారు. ప్యాలెస్ మధ్యలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడే బతుకమ్మలను పెట్టి ఆనందంగా ఆడి పాడారు. ఇందులో దాండియా నృత్యాలను కూడా నిర్వహించారు.

    ఈ వేడుకల్లో భాగంగానే స్టాళ్లను ఏర్పాటు చేశారు. వివిధ రకాల స్టాళ్లు ఆకట్టుకున్నాయి. దీనితో పాటు సింగర్లు, మ్యూజిషియన్స్ తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వారి పాటలకు మహిళలు మరింత ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ వేడుకలు న్యూజెర్సీకే హై లెట్ గా నిలియాయంటే అతిశయోక్తి కాదు.

    All Images Courtesy By Dr. Shiva Kumar Anand

    More Pics Click Here : Bathukamma Sambaralu in Edison New Jersey

    Share post:

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telugu People Foundation : ‘తెలుగు పీపుల్ ఫౌండషన్’ సేవ్ ద డేట్ ప్రోగ్రామ్.. ఎప్పుడంటే?

    Telugu People Foundation : ఎంత సంపాదించినా.. ఎన్ని పేరు ప్రఖ్యాతలు...

    Bathukamma: న్యూ జెర్సీలో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Bathukamma: దేశం ఏదైనా మన సంస్కృతి, సంప్రదాయం, పద్ధతులను పాటిస్తూ ప్రపంచంలోనే...