39.4 C
India
Monday, April 29, 2024
More

    Bathukamma: న్యూ జెర్సీలో బతుకమ్మ వేడుకలు.. ఎప్పుడంటే?

    Date:

    Bathukamma: దేశం ఏదైనా మన సంస్కృతి, సంప్రదాయం, పద్ధతులను పాటిస్తూ ప్రపంచంలోనే గుర్తింపు పొందుతున్నారు భారతీయులు. అందులో ఇంకా తెలుగు వారు మరీ ప్రత్యేకమనే చెప్పవచ్చు. నాటా, తానా, మాటా ఇలా అనేక సంఘాలను ఏర్పాటు చేసి భారత పండుగలతో పాటు వివిధ సంస్కృత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల అక్టోబర్ లో ‘బతుకమ్మ, దసరా’ పండుగలను చేపట్టనున్నారు.

    తెలుగు వారిలో తెలంగాణ వారికి బతుకమ్మ ప్రత్యేకమైన పండుగ. పూల జాతరగా చెప్పుకునే ఈ వేడుకలు ఒక్క తెలంగాణ కు మాత్రమే సొంతమని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ వారు ఎక్కడుంటే అక్కడ బతుకమ్మ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక్కడి వారు అక్కడికి వెళ్లి మరీ వేడుకల్లో పాల్గొంటున్నారు.

    ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA)’ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీ బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. లేక్ పాపయ్‌ని (Lake Papaianni), 100 మున్సిపల్ బ్లవ్‌డ్, ఎడిషన్, న్యూ జెర్సీ-08817లో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

    ఇందులో సంస్కృతిక కార్యక్రమాలు, వెండర్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు, బతుకమ్మ పోటీలు, కోలాటం, న్యూజెర్సీలోనే అతిపెద్ద బతుకమ్మ ప్రదర్శన లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్వాతి అట్లూరి, కిరణ్ దుడ్డగి నిర్వహించనున్నారు.

    న్యూ జెర్సీ MATA బృందం
    ప్రాంతీయ ఉపాధ్యక్షులు:
    వెంకీ ముస్తీ, కృష్ణ సిద్దాల, మల్లిక్ రెడ్డి అల్లా, BOD: మహేందర్ నరాల
    స్టాండింగ్ కమిటీ:
    రామ్మోహన్ చిన్నాల, అంజన్ కర్నాటి, గిరిజా మాదాసి, వేణు గిరి, శిరీషా గుండపనేని, గోపీ వూటుకూరి రంగ మాడిశెట్టి, రూపక్ కల్లూరి, రఘు మడుపోజు, శేషగిరిరావు కంభంమెట్టు, దీప్తి నాగ్, సత్య నేమన రవి కరింగుల, రఘురాం రెండుచింతల, శేఖర్ రెడ్డి కోనాల, చైతన్య మద్దూరి, శ్రీనివాస్ కణం, దీపక్ కట్టా కన్యా కుమారి పేరూరి, ప్రభాకర్ కొండ, శ్రీనివాస్ ప్రసాద్ ముంటిమడుగు, లతాదేవి మాడిశెట్టి,
    రీజనల్ కోఆర్డినేటర్లు:
    రామ్మోహన్ కలకుంట్ల, సురేష్ కజానా, పూర్ణ బేధపూడి, శివ బుర్ర, సురేష్ సోమిశెట్టి వేణు వర్ధన్ సమా, గౌతమ్ గార్గ్, రాకేష్ కస్తూరి.

    ఎగ్జిగ్యూటిక్ కమిటీ (కార్య నిర్వాహక కమిటీ)
    శ్రీనివాస్ గనగోని (వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు), ప్రవీణ్ గూడూరు (ప్రధాన కార్యదర్శి), గంగాధర్ వుప్పాల (కోశాధికారి), కిరణ్ దుద్దగి (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), టోనీ జన్ను (జాయింట్ సెక్రటరీ), వెంకట్ సుంకిరెడ్డి (జాయింట్ ట్రెజరర్),
    విజయ్ భాస్కర్ కలాల్ (నేషనల్ కోఆర్డినేటర్), శ్రీధర్ గూడాల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), శ్రీనివాస్ తాటిపాముల (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), రాజేందర్ ఆనందేశి (అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు), డా. విజయ్ భాస్కర్ బోల్గం (ఇండియా కో-ఆర్డినేటర్) ఉన్నారు.

    గౌరవ సలహాదారులుగా
    డా. స్టాన్లీ రెడ్డి శేఖర్ వెంపరాల పవన్ దరిసి, దాము గేదల, డా. హరి ఎప్పనపల్లి ప్రసాద్ కూనిశెట్టి బాబూరావు సామల, వెంకటేష్ ముత్యాల, నందకుమార్ బలిజ, వెంకట్ ఏరుబండి, జైదీప్ రెడ్డి, డా.సునీల్ పారిఖ్ ఉన్నారు.

    సలహా మండలిలో
    ప్రదీప్ సామల (వ్యవస్థాపకుడు & AC సభ్యుడు), జితేందర్ రెడ్డి (ఏసీ సభ్యుడు) ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Top Heroine : ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. తెలుగు లో ఒకప్పటి టాప్ హిరోయిన్ నేటి జంతు సంరక్షురాలు

    Telugu Top Heroine : సినిమాల్లో టాప్ హిరోయిన్లుగా వెలుగొందిన ఒకప్పటి...

    Sakshi Dhoni : సాక్షి పెట్టిన పోస్టు వైరల్.. ఎందుకలా పెట్టిందంటే 

    Sakshi Dhoni : దోని బ్యాటింగ్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దోని...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Bathukamma : న్యూ జెర్సీలో ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు

    New Jersey Bathukamma : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (Telangana America...

    Mega Family Bathukamma : అనాథ బాలికలతో మెగాస్టార్ ఫ్యామిలీ బతుకమ్మ సంబరాలు.. వీడియో వైరల్!

    Mega Family Bathukamma : మెగాస్టార్ చిరంజీవి ఆపదలో ఉన్న వారికీ...

    WETA Bathukamma celebrations : కాలిఫోర్నియాలోని” సాన్ రామోన్” నగరంలో ఘనంగా WETA ” బతుకమ్మ” సంబరాలు

    WETA Bathukamma" celebrations : కాలిఫోర్నియాలోని బే ఏరియాలో లో గల...

    Bathukamma Dussehra : పూల సింగిడి.. దసరా సందడి.. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు..!

    Bathukamma Dussehra : విజయదశమి పండుగను దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా...