33.6 C
India
Monday, May 20, 2024
More

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్.. సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆత్మహత్య

    Date:

    Software Engineer Suicide
    Software Engineer Suicide

    Software Engineer Suicide : ఆన్ లైన్ గేమ్ లకు ఆలవాటుపడిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధరలోని మధురానగర్ కు చెందిన పృథ్వీ ఏడాది క్రితం హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీలో చేరాడు. అయితే విధుల కోసం నోయిడాకు వెళ్లాలని కంపెనీ సూచించడంతో రెండు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఓ గదిలో ఉండేవాడు. ఈ క్రమంలో ఆయన ఆన్ లైన్ గేమ్ లకు అలవాటుపడ్డాడు. ఆన్ లైన్ గేమ్ ల కోసం ఏకంగా 12 లక్షల రూపాయలు స్నేహితుల వద్ద అప్పు చేశాడు.

    ఆన్ లైన్ గేమ్ లో డబ్బులు పోగొట్టుకున్న పృథ్వీ మానసిక ఆందోళనకు గురయ్యాడు. అప్పులు చెల్లించాల్సి రావడం, మానసికంగా ఒత్తిడి పెరగడంతో గదిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నోయిడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    Bandi Sanjay : బండి సంజయ్ పై 41 క్రిమినల్ కేసులు

    Bandi Sanjay : కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ...

    Farmhouse CM : ఫాంహౌస్ సీఎంను ఇంటికి సాగనంపండి

    Farmhouse CM : తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో...