39.4 C
India
Monday, April 29, 2024
More

    Farmhouse CM : ఫాంహౌస్ సీఎంను ఇంటికి సాగనంపండి

    Date:

    Farmhouse CM
    Farmhouse CM KCR, Modi

    Farmhouse CM : తెలంగాణలో ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. దీంతో ముఖ్యనేతల ప్రచారం ముమ్మరంగా మారింది. నిన్న కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ లో పర్యటించి ఓటర్లను అర్థించారు. బీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. నేడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు.

    మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బహిరంగసభలో మోడీ మాట్లాడుతూ ఫాం హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రశ్నించారు. పరిపాలన పక్కన పెట్టి తన సొంత పనులు చేసుకునే వారికి పట్టం కట్టొద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రి చేస్తామని మరోమారు ప్రకటించారు.

    తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక. ఇక్కడి ఆచారాలు, వ్యవహరాలు తనకు ఎంతో నచ్చుతాయన్నారు. ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదు. భూ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియాతో భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్న సీఎంకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.

    బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ కుంభకోణాలు బయటపెట్టి కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే అని చెప్పారు. సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యం అన్నారు. అందుకే కేంద్రంలో రెండు సార్లు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరగడంతోనే మన దగ్గర ధరలు పెరిగాయని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    PM Modi : పండ్ల వ్యాపారిని కలిసిన మోదీ

    PM Modi : ఎన్నికల ప్రచారంలో  భాగంగా ప్రధానమంత్రి మోదీ తాజాగా...

    Father Killed : కొడుకును చంపిన తండ్రి.. ఆన్ లైన్ గేమ్ లు మానకపోవడంతోనే

    Father Killed Son : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్...

    Chandrababu : అనుభవజ్ఞుడైన లీడర్ బాబు.. పీఎం కితాబు..

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా...