35.8 C
India
Monday, May 20, 2024
More

    Sonam fire on Rana : మైండ్ లేని వారే ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేస్తారు.. రానాపై సోనమ్ ఫైర్!

    Date:

    Sonam fire on Rana
    Sonam fire on Rana
    Sonam fire on Rana :  ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.. లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇది ఎవరి విషయంలో అయినా జరిగేదే.. సెలెబ్రిటీల నుండి రాజకీయ నాయకుల వరకు నోరు మంచిది అయితే ఊరు మంచిది అనే సామెత పాటించాల్సిందే.. అందుకే మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుని ఆచి తూచి మాట్లాడాలి..
    అయితే సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులూ ఈ మధ్య తెలిసో తెలియకో మాట తూలడం వల్ల ట్రోలర్స్ చేతికి చిక్కుకోరు.. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ మాములుగా చెయ్యరు.. మరి తాజాగా రానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. రానా ఇంతకీ ఏం కామెంట్స్ చేసారు? ఆయనపై ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు?
    దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ పై ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. దుల్కర్ నటించిన ఒక బాలీవుడ్ సినిమా షూట్ కు వెళ్ళినప్పుడు ఓ హీరోయిన్ అవసరం లేకపోయినా భర్తతో గంటలు గంటలు మాట్లాడుతూ షూటింగ్ మొత్తం పడు చేసింది.
    కోపంతో నేను బాటిల్ పగలగొట్టాను అంటూ చెప్పుకొచ్చారు.. అయితే రానా హీరోయిన్ పేరు బయట పెట్టకపోయిన ఆమె సోనమ్ కపూర్ అని బయటకు లీక్ అయ్యింది. దీంతో సోనమ్ కపూర్ పై నెగిటివ్ ట్రోల్స్ చేయడంతో రానా మళ్ళీ స్పందించారు.. మీరు అలా అర్ధం చేసుకుంటారని నేను అనుకోలేదు.. దుల్కర్, సోనమ్ కు క్షమాపణలు చెబుతున్నాను అంటూ పోస్ట్ చేసారు..
    ఈ పోస్ట్ పై ఆమె స్పందించింది. సంకుచిత మెదడు ఉన్నవారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని.. వారి మైండ్ యావరేజ్ గా ఉంటుంది కావట్టి అలాంటి సంఘటనపై మాట్లాడుతుంటారు.. గొప్ప గొప్ప మేధావులు అయితే ఆలోచనల గురించి మాత్రమే మాట్లాడతారు అంటూ ఈమె పోస్ట్ పెట్టింది.. ఈ పోస్ట్ రానాను ఉద్దేశించే అని అంతా భావిస్తున్నారు..

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLA Adimoolam: మంత్రి పెద్దిరెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఫైర్ ?

        AP: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం...

    YS Sharmila: మీది జగన్ రెడ్డి పార్టీ? నియంత పార్టీ? వైసీపీ పై నిప్పుులు చెరిగిన వైఎస్ షర్మిల?

      ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల...

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Rana in Thalaivar 170 : సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్...

    పంజాబ్ లో వరుస పేలుళ్లు.. వణుకుతున్న జనం

    పంజాబ్ లో వరుస పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా అమృత్ సర్...