34.1 C
India
Monday, April 29, 2024
More

    Rana in Thalaivar 170 : ‘తలైవర్ 170’లో రానా దగ్గుబాటి.. ఇది నెక్స్ట్ లెవల్ ప్లానింగ్!

    Date:

    Rana in Thalaivar 170 :
    సౌత్ ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ గా వెలుగొందిన టాప్ హీరో రజనీకాంత్.. తలైవర్ తమిళ్ హీరో అయినప్పటికీ ఇండియాతో పాటు దాదాపు 10 దేశాల్లో ఫాలోయింగ్ సంపాదించుకుని కొన్ని దశాబ్దాలుగా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రజనీకాంత్ కొన్నాళ్లుగా ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు..
    అయితే ఈ క్రమంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ తో ”జైలర్” సినిమా చేయగా ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఒకే ఒక్క సినిమాతో తనలో స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఏకంగా 700 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలన విజయం సాధించాడు.. ఇక ఈ సినిమా సక్సెస్ తో మళ్ళీ సూపర్ స్టార్ లైనప్ పై భారీ క్రేజ్ పెరిగింది.
    ప్రస్తుతం రజనీకాంత్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సలామ్ ఒకటి. ఇది షూటింగ్ దశలో ఉండగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.. ఇదిలా ఉండగా ఆ తర్వాత తలైవర్ 170 కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది.. రజినీకాంత్ నాల్గవ సినిమా లైకా బ్యానర్ లో ఈ సినిమాను చేస్తున్నాడు.
    ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. మరి ఈ క్రమంలోనే తాజాగా అదిరిపోయే న్యూస్ ను మేకర్స్ అందించారు.. ప్రముఖ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఇందులో ముగ్గురు భామలు నటిస్తున్నారు.. రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ లు ముగ్గురు నటిస్తున్నారు. ఇక తాజాగా రానా దగ్గుబాటి ఈ సినిమాలో ఉన్నట్టు ప్రకటన రావడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సాన్దీతం అందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...

    Jailer Entered the Field : చంద్రబాబు కోసం రంగంలోకి దిగిన ‘జైలర్’..!.. స్పందించిన అశ్వినీదత్

    Jailer Entered the Field : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు...