33.3 C
India
Thursday, May 16, 2024
More

    ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో మన క్రికెటర్లు

    Date:

    ICC Rankings
    ICC Rankings, Gill, Virat, Rohit

    ICC Rankings : క్రికెట్ క్రీడాకారుల ప్రదర్శనతో వారికి ర్యాంకింగ్స్ ఇస్తుంటారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మన వారు కూడా సత్తా చాటారు. టాప్ 10లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. శుభ్ మన్ గిల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 6వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లి 8 స్థానం దక్కించుకున్నాడు. ఇలా మనవారు టాప్ 10లో చోటు దక్కించుకోవడంతో ప్రశంసలు పొందుతున్నారు.

    పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్ నెంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. ఆటగాళ్ల ఆటతీరు ఆధారంగా ర్యాంకింగ్స్ ఇస్తుంటారు. ఈనేపథ్యంలో మన బ్యాటర్లు కూడా మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అందుకే వారు పది స్థానాల్లో చోటు కల్పించుకున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో మనవారి ప్రతిభతో మన జట్టు పటిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తోంది.

    ఐసీసీ ర్యాంకింగ్స్ లో మన వారి టాలెంట్ ఎప్పుడు కూడా మంచి రేంజ్ లోనే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో మనకు మంచి స్థానం దక్కుతుంది. ప్రస్తుతం మన జట్టు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి తిరుగులేని జట్టుగా గుర్తింపు పొందింది. దీంతో మనకు నెంబర్ వన్ పొజిషన్ దక్కినట్లు తెలుస్తోంది.

    ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కష్టపడాల్సిందే. విజయాలు నమోదు చేయాల్సిందే. ప్రత్యర్థి ఎవరైనా మంచి స్కోరు సాధిస్తే మనకు మంచి ర్యాంకు దక్కడం ఖాయం. ఇలా మన బ్యాటర్ల ర్యాంకులు ఇంకా పెరగాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ లో మన వారి టాలెంట్ పెంచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ ఓపెనర్లు వీరే..

    T20 World Cup Openers : ఐసీసీ టీ20 ప్రపంచ కప్...

    Rohit Sharma : రోహిత్ పై సెల్ఫిష్ అంటూ ట్సోల్స్

    - సెంచరీ కోసమే ఆడాడు.. జట్ట విజయం కోసం ప్రయత్నించలేదు Rohit Sharma...