28 C
India
Friday, May 17, 2024
More

    Pawan Gift To Trivikram : త్రివిక్రమ్ కు పవన్ కొత్త ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాడా? దాని విలువ అన్ని కోట్లా? నిజమెంత?

    Date:

    Pawan Gift To Trivikram
    Pawan Gift To Trivikram

    Pawan Gift To Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఒకరి పర్సనల్ లైఫ్ గురించి ఇంకొకరికి తెలుసు. కెరీర్ పరంగా కూడా ఇద్దరూ ఒకే మాటగా సాగుతారు వారే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో పవన్ కళ్యాణ్. ‘జల్సా’తో ప్రారంభమైన వీరి స్నేహం ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే పక్కన త్రివిక్రమ్ ఉండాల్సిందే అనేంతలా వీరు కలిసి మెలిసి ఉంటారు. ఇక జల్సా తర్వాత వచ్చిన ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘అజ్ఞతవాసి’ భారీ అంచనాల మధ్య రిలీజైనా.. డిజాస్టర్ గా మిగిలింది. వీటి తర్వాత మళ్లీ ఇంకో సినిమా రాలేదు.

    వీరి కాంబోలో సినిమాలు రాకపోయినా పవన్ కళ్యాణ్ తర్వాత తీసిన అన్ని సినిమాలు రీసెంట్ బ్రో వరకు త్రివిక్రమ్ వేలు పెట్టనిది కదలలేదనడంలో సందేహం లేదు. ఇందులో భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించింది త్రివిక్రమ్ శ్రీనివాసే. తన సినిమాలను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కు పర్సనల్ మేనేజర్ గా ఉంటాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికీ ఆయనతో సినిమా గురుంచి మాట్లాడాలంటే ఫస్ట్ త్రివిక్రమ్ తో మాట్లాడాల్సిందే. మార్సల్ ఆర్ట్స్ కథ నేపథ్యంలో వస్తున్న ‘ఓజీ’ని సెట్ చేసింది కూడా త్రివిక్రమే అంటే సందేహం లేదు.

    ప్రస్తుతం పొలిటికల్ గా బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కు సంబంధించి సినీ కెరీర్ ను దగ్గరుండి చూసుకుంటుంది త్రివిక్రమే. ఇందులో తను తీసే సినిమాలను కూడా పక్కన పెట్టి త్రివిక్రమ్ బాగానే కష్ట పడుతున్నాడు. తన కెరీర్ పై ఇంత కేర్ చూపుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాన్ ఆయనకు ఓ ఇల్లు బహూకరించాడట. దాని కాస్ట్ రూ. 6 కోట్లు. బంజారా హిల్స్ లో ఉన్న ఈ ఇల్లును త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ బహుమతిగా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...

    Pawan Kalyan : అనైతికంగా పవన్ ను తిట్టిస్తే వైసీపీకే దెబ్బ!

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం ఊపందుకుంది. పార్టీల...

    Guntur Kaaram : ‘గుంటూరు కారం’లో కారం తగ్గిందా?

    Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో విషయం లేకపోయినా హిట్...