31.9 C
India
Friday, May 17, 2024
More

    Star Hero Gifted House Trivikram : త్రివిక్రమ్ కు లగ్జరీ ఇల్లు కొనిచ్చిన స్టార్ట్ హీరో.. ఎన్ని కోట్ల రూపాయలో తెలుసా?

    Date:

    Star Hero Gifted House Trivikram
    Star Hero Gifted House Trivikram

    Star Hero Gifted House Trivikram : త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అనే చెప్పాలి. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.. మరి అలాంటి డైరెక్టర్ గురించి ఇప్పుడొక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ కు ఒక స్టార్ హీరో కోట్ల రూపాయల ఖర్చుతో ఇల్లు కొనిచ్చాడని వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..

    ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వీరి కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. ఈ సినిమా గత కొద్దీ రోజుల క్రితం షూట్ స్టార్ట్ చేసుకుంది.. ప్రస్తుతం షూట్ శరవేగంగా జరుపు కుంటుంది.

    రెండు నెలల నుండి గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు వచ్చింది.. అతడు, ఖలేజా తర్వాత మూడవసారి ముచ్చటగా ఈ కాంబో కలిసింది. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు..

    మరి ఈ స్టార్ డైరెక్టర్ నిన్న తన పుట్టిన రోజును జరుపుకున్న విషయం తెలిసిందే.. ఈ పుట్టిన రోజు కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లగ్జరీ ఇల్లును బహుమతిగా ఇచ్చాడని టాక్ నెట్టింట వైరల్ అయ్యింది..

    త్రివిక్రమ్ పవన్ ఎంత ఆప్త మిత్రులో అందరికి తెలుసు.. పవన్ ప్రతీ పనిలో త్రివిక్రమ్ సహాయంగా ఉంటారు.. మరి అలంటి మిత్రుడు పుట్టిన రోజు కానుకగా 6 కోట్ల విలువైన ఫ్లాట్ కొని ఆయనకు బహుమతిగా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి..

    Share post:

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...

    Pawan Kalyan : అనైతికంగా పవన్ ను తిట్టిస్తే వైసీపీకే దెబ్బ!

    Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రచారం ఊపందుకుంది. పార్టీల...

    Guntur Kaaram : ‘గుంటూరు కారం’లో కారం తగ్గిందా?

    Guntur Kaaram : త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో విషయం లేకపోయినా హిట్...

    Pawan Gift To Trivikram : త్రివిక్రమ్ కు పవన్ కొత్త ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చాడా? దాని విలువ అన్ని కోట్లా? నిజమెంత?

    Pawan Gift To Trivikram : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్,...