28.5 C
India
Sunday, May 19, 2024
More

    Physical relationship : ఫ్రెండ్ మరిదితో శారీరక సంబంధం.. చివరికి సూసైడ్! అసలేం జరిగింది?

    Date:

     Physical relationship : ప్రేమ పేరుతో అమ్మాయిలు మోస పోతూనే ఉన్నారు. ప్రేమ, శారీరక సంబంధానికి అడ్డురాని కులం, మతం పెళ్లికి మాత్రం ఎందుకు అంటూ? ప్రశ్నించిన ఒక అమ్మాయి తనువు చాలించింది. ఆమె జీవితం పలువురికి పాఠం కావాలని అనుకుందో ఏమో లెటర్ రాసి మరీ సూసైడ్ చేసుకుంది. హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. లోకం నుంచి వెళ్లిపోయింది. ఆమే అమృత ఆమె కథ నిజంగా బాధాకరమే.

    కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన అమృత తన ఫ్రెండ్ మరిది సునీల్ ను ప్రేమించింది. ఆయన కూడా ఒకే చెప్పడంతో ఇద్దరూ చెట్లు, పుట్టలు అనే తేడా లేకుండా హాయిగా ప్రేమలో విహరించారు. ఒకరిపై ఒకరికి ఇష్టం ఎక్కువవడంతో శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. చాలా సార్లు కలుసుకున్నారు. తీరా పెళ్లి చేసుకుందాం అనుకునే సరికి సునీల్ కులం ప్రస్తావన తెచ్చాడు. ఇద్దరిది ఒక్కటి కాదని అందుకే పెళ్లి వద్దని చెప్పాడు. శారీరక సంబంధం పెట్టుకునేప్పుడు అడ్డులేని కులం పెళ్లికి మాత్రం ఎందుకని అమృత నిలదీసింది. అయినా సునీల్ పెళ్లికి ససేమీరా అన్నాడు.

    దీంతో అమృత తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంది. కొన ఊపిరికితో ఉన్న అమృతను కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. 4 రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె చివరికి ఓడిపోయింది. ఆమె రాసిన సూసైడ్ లెటర్ పోలీసుల చేతికి చేరింది. ప్రేమ పేరు చెప్పి సునీల్ తనను లొంగదీసుకున్నాడని, పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు కులం తక్కువ అంటూ నిరాకరించాడంటూ అందులో పేర్కొంది. ఈ విషయంపై అతడి కుటుంబ సభ్యులు కూడా అవమానించారంటూ లెటర్ లో రాసింది. సునీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hebah Patel : ఆ హీరోతో నాకు ఎఫైర్ ఉంది.. గుట్టుమొత్తం రివీల్ చేసిన హెబ్బా పటేల్!

    Hebah Patel  సినీ రంగంలో హీరోయిన్లతో హీరోలు ప్రేమలో పడడం మనం...

    Eesha Rebba : చీరకట్టుతో అదిరిపోయిన ‘ఈషా’..!

    తెలుగు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే! Eesha Rebba Saree Photos...