38.7 C
India
Saturday, May 18, 2024
More

    BB7 Sandeep Remuneration : ఆట సందీప్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? 8 వారాలకు ఎన్ని లక్షలో.?

    Date:

    BB7 Sandeep Remuneration
    BB7 Sandeep Remuneration
    BB7 Sandeep Remuneration : బిగ్ బాస్ సీజన్ 7 టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న ఆట సందీప్ ఎలిమినేషన్ కొద్దిగా నిరాశపరిచింది. అయితే ఆయన 8వారాల్లో అందుకున్న రెమ్యూనరేషన్ చూస్తే వావ్ అనుకోవాల్సిందే.
    బిగ్ బాస్ లో గత ఏడు వారాల్లో ఎలిమినేట్ అయిన వారందరూ లేడీ కంటెస్టెంట్సే. ఫస్ట్ వీక్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా.. తర్వాత షకీలా, దామిని, రతిక, శుభశ్రీ, నయని పావని, పూజమూర్తి..ఒక్కో వారం ఒక్కరు బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. శుభశ్రీ, దామిని, రతికలో ఒక్కరి రీఎంట్రీ చాన్స్ ఇచ్చారు. వీరిలో హౌస్ మేట్స్ తిరస్కరించిన రతికకు హౌస్ లో అడుగుపెట్టే అవకాశం దక్కింది.
    ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ నామినేట్ చేయబడ్డ వారిలో ఉన్నారు. సందీప్ గత ఎనిమిది వారాల్లో మొదటిసారి నామినేట్ అయ్యాడు. ‘పవర్ అస్త్ర’ గెలిచిన సందీప్ కు మొదటి 5వారాల ఇమ్యూనిటీ దక్కింది. ఆరో వారం నామినేట్ కాగా.. గౌతమ్ తనకు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ తో నామినేషన్స్ నుంచి తప్పించాడు.
    7వ వారం సందీప్ కు నామినేషన్స్ లో ఒక ఓటు మాత్రమే పడింది. దాంతో నామినేట్ కాలేదు. 8వ వారం మాత్రమే సందీప్ నామినేట్ అయ్యాడు. శివాజీకి అందరి కంటే అత్యధిక ఓట్లు సంపాదించగా.. డేంజర్ జోన్ లో సందీప్, శోభ ఉన్నారు. అయితే శోభా కంటే సందీప్ కొద్దిగా ముందున్నాడు. దీంతో శోభ ఎలిమినేట్ అవుతుందనే అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సందీప్ పేరు ముందుకొచ్చింది. గౌతమ్, ప్రియాంక, అమర్, అశ్విని, శివాజీ, భోలే.. ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ వచ్చారు. చివర్లో సందీప్- శోభ మిగిలిలారు. వీరిలో ఎవరూ ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ రేగింది.
    అందరి ఉత్కంఠకు తెరదించుతూ సందీప్ ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో హౌస్ లో శోభ, తేజ.. కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే సందీప్ గత 8 వారాల గేమ్ కు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వారానికి రూ.2.5లక్షల ఒప్పందంతో.. 8వారాలకు రూ.20లక్షలు అందుకున్నాడని సమాచారం.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Devegowda : ఎట్టకేలకు ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై నోరు విప్పిన  దేవెగౌడ

    Devegowda : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jyothi Raj : సందీప్ మాస్టర్ సతీమణిది గొప్ప మనస్సు.. రోడ్డు పక్కన ఉన్నవాళ్లకు ఏం చేసిందో తెలుసా?

    Jyothi Raj : డ్యాన్స్ మాస్టర్ సందీప్ గురించి అందరికీ తెలిసందే.....

    BB7 Sandeep Eliminated : ఆట సందీప్ ఎలిమినేట్.. మళ్లీ ఆమెను సేవ్ చేసిన బిగ్ బాస్…!

    BB7 Sandeep Eliminated : బిగ్ బాస్-7 అంతా ఉల్టా పల్టా కాన్సెప్ట్...

    BB7 Shocking Elimination : ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. అతడు ఔట్ అవ్వడంతో అంతా షాక్!

    BB7 Shocking Elimination :టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న...