38.1 C
India
Sunday, May 19, 2024
More

    BB7 Shocking Elimination : ఎవ్వరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్.. అతడు ఔట్ అవ్వడంతో అంతా షాక్!

    Date:

    BB7 Shocking Elimination
    BB7 Shocking Elimination

    BB7 Shocking Elimination :టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. మధ్యలో కొద్దీ  వారాలు డల్ అయినా కూడా మళ్ళీ పుంజుకుంది.. ఈ మధ్య కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఆడియెన్స్ కూడా ఈ షోపై ఆసక్తి కనబరుస్తున్నారు..

    ఇప్పుడు ఎనిమిదవ వారం కూడా ముగియడానికి సిద్ధం అయ్యింది.. వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే నాగార్జున శనివారం ఎపిసోడ్ లో సందడి చేసాడు.. ఇక 8వ వారంలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారెవరంటే.. అమర్ దీప్, శివాజీ, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, భోలే, అశ్విని, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు.

    ఇప్పటికే హౌస్ నుండి 7 వారాల్లో ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.. ఇక ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియెన్స్ అంత ఎదురు చూస్తున్నారు. ఈ వారం ఎవరు ఊహించని విధంగా ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడని టాక్ వస్తుంది. ఇప్పటికే షూట్ కూడా పూర్తి అయ్యిందని బిగ్ బాస్ వర్గాల నుండి సమాచారం బయటకు వస్తుంది.

    ఎలిమినేషన్ కు ముందు సందీప్ బీబీ టీమ్ ను అవమానించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒకసారి నాగ్ సందీప్ యాటిట్యూడ్ పై క్లాస్ తీసుకున్నారు.. ఇది వరకు ప్రశాంత్ తో సందీప్ అన్న మాట గురించి చెబుతూ బొంగులో డ్యాన్సర్ అంటూ నాగ్ చురకలు అంటించారు. కానీ ఎలిమినేషన్ ముందు రోజు సందీప్ డ్యాన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ నాగ్ అవమానించారని ఎలిమినేషన్ అవుతాడని తెలిసి ఇలాంటి మాటలు అనడం కరెక్ట్ కాదని ఆడియెన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఇతడు ఎలిమినేట్ అయ్యాడంటే అంత షాక్ అవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

    MM Keeravani : ఫ్రెండ్ షిప్ కు కీరవాణి మ్యాజికల్ టచ్.. సాంగ్ అదుర్స్..

    MM Keeravani : చాలా కాలం తర్వాత కింగ్ నాగార్జున వెండితెరపై...

    Jyothi Raj : సందీప్ మాస్టర్ సతీమణిది గొప్ప మనస్సు.. రోడ్డు పక్కన ఉన్నవాళ్లకు ఏం చేసిందో తెలుసా?

    Jyothi Raj : డ్యాన్స్ మాస్టర్ సందీప్ గురించి అందరికీ తెలిసందే.....