32.6 C
India
Saturday, May 18, 2024
More

    Samantha Boy Friend : సామ్ కొత్త తోడు వెతుక్కుందా.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఎవరు?

    Date:

    Samantha Boy Friend
    Samantha Boy Friend

    Samantha Boy Friend : సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. ఈమె తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.. ఒకప్పుడు సౌత్ కే పరిమితం అయిన సమంత ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అయ్యింది.. ప్రస్తుతం సామ్ పలు ప్రాజెక్టులను చేస్తూ షూటింగులతో బిజీగా ఉంది. అయితే సామ్ తన పర్సనల్ లైఫ్ లో కోలుకోని దెబ్బ తినింది.

    ఈమె నాగ చైతన్య ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చింది. వీరి విడిపోయి కూడా రెండేళ్లు కావొస్తుంది.. 2021 అక్టోబర్ లో విడాకులు ప్రకటించారు.. వీరి వికిపోయి రెండేళ్లు గడిచిన ఇంకా ఏదొక రూమర్స్ వస్తూనే ఉంటాయి.. ఎవరి థియరీ వారు చెప్పుకుంటున్నారు.

    సమంతపై చాలా ట్రోల్స్ రావడంతో ఆమె కొంత కాలం పాటు డిప్రెషన్ ఎదుర్కొంది.. స్నేహితులు, సన్నిహితులు ఈమెకు మద్దతుగా నిలిచి ఆమెను మాములు మనిషిని చేయగలిగారు. అయితే విడాకుల తర్వాత నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా సామ్ మాత్రం సింగిల్ గానే ఉంటూ ఆమెపై అలాంటి పుకార్లకు తావు ఇవ్వలేదు.

    అయితే తాజాగా ఈమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ మరో వ్యక్తితో కల్సి ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఈ ఫొటోకు మూడ్ అంటూ కామెంట్ జోడించారు. అతడి పేస్ కనిపించడం లేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ పై నెటిజెన్స్ లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. సామ్ తోడు వెతుక్కుంది అనే కామెంట్స్ వినిపిస్తుండగా ఈమె ఫ్యాన్స్ మాత్రం దీనిని కొట్టి పారేస్తున్నారు..

    ఈమెతో పాటు ఉన్న వ్యక్తి సిటాడెల్ డైరెక్టర్.. షూటింగ్ సెట్స్ లో ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు అని అంటున్నారు.. సిటాడెల్ షెడ్యూల్ సెర్బియా దేశంలో జరుగుతుండగా అక్కడే ఈమె ఉంటుంది.. దీంతో ఈ షూటింగ్ సమయంలోని ఫోటోలనే సామ్ షేర్ చేసింది అని అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...