34.4 C
India
Thursday, May 16, 2024
More

    Samantha : పరువపు పొంగులు బయట పెట్టిన సమంత.. హాట్ షో మామూలుగా లేదు..

    Date:

    Samantha
    Samantha

    Samantha : సమంత రూత్ ప్రభు గురించి అందరికి తెలుసు.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సామ్ అంటే తెలియని వారు లేరు.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ప్రస్తుతం బ్రేక్ లో ఉంది.. గతంలో ఈమె ఒప్పుకున్న ప్రాజెక్టులను ఇటీవలే సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకుంటుంది..

    అయితే ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది కానీ సోషల్ మీడియాకు ఇవ్వలేదు.. ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు యాక్టివ్ ఉంటూ వరుసగా పోస్టులు చేస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. అలాగే సోషల్ మీడియా వేదికగా నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    బ్లాక్ కలర్ శారీలో బ్యూటిఫుల్ పిక్స్ ను షేర్ చేయగా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఎద అందాలను హైలెట్ గా చేస్తూ దిగిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. సినిమాలకు బ్రేక్ ఇచ్చాక ఈమె మరింత అందంగా స్టైలిష్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. మరి ఆ పిక్స్ ను మీరు కూడా చూసేయండి..

    ఇక ఈమె నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.. మరో 10 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. సెప్టెంబర్ 1న విజయ్, సమంత కలిసి జంటగా నటించిన ఖుషి మూవీను కూడా ప్రమోట్ చేస్తూ సమంత తన వంతు పాత్ర పోషిస్తుంది.

     

    View this post on Instagram

     

    A post shared by Frameflix Live (@frameflix_live)

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Photo : ఇంతకీ ఆ న్యూడ్ ఫొటో ఎవరిది?

    Viral Photo : సౌత్ తో పాటు  నార్త్ లోనూ స్టార్...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...