Samantha :
సమంతకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎవరైనా టాప్ హీరోయిన్ ఉన్నారా అది సమంత అనే చెప్పుకోవచ్చు. ఎంత మంది హీరోయిన్లు వస్తున్నారే ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.
ఇక మొన్నటి వరకు మయో సైటిస్ వ్యాధితో బాధ పడ్డ ఆమె కోలుకుని వరుసగా షూటింగులు చేసింది. యశోద, శాకుంతలం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు కంప్లీట్ చేసేసింది. ఇందులో ఖుషీ, సిటాడెల్ తో పాటు ఇంకో హాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.
అయితే ఇక నుంచి ఆమె కంటిన్యూగా సినిమాలు చేస్తుందని అనుకున్న అభిమానులకు ఆమె షాక్ ఇచ్చేసింది. తాను ఏడాదిపాటు సినిమాలకు దూరం అవ్వనున్నట్టు తెలిపింది. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమాల అడ్వాన్స్ లు కూడా తిరిగి ఇచ్చేసింది ఈ భామ.
ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకోవడానికి వెళ్లనుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆమె తాజాగా ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టింది. ఇందులో మళ్లీ తన అందాలను ఆరబోసింది. తన ఎద అందాలు కనిపించేలా డ్రెస్ ను తెర పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన హాట్ హాట్ అందాలు మళ్లీ హైలెట్ అయిపోయాయి. ఎంతైనా సమంత అందాలకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ కదా. అందుకే బాగా కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి ఈ ఫొటోలు.
https://www.instagram.com/p/CurzKS0PyON/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D