34.3 C
India
Wednesday, May 15, 2024
More

    Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఇది.. అప్పట్లోనే ఆయన్ని కలిసిన స్టార్ క్రికెటర్!

    Date:

    Senior NTR :
    నందమూరి తారక రామారావు గురించి తెలియని వారు లేరు.. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు జాతికే గర్వకారణం అని తెలుగు ప్రజలు భావిస్తారు.. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఈయన స్థానాన్ని మరెవరు కూడా భర్తీ చేయలేరు.. అంతలా ఈయన ప్రజల మన్ననలు పొందుతున్నారు..

    ఎన్టీఆర్ మన తెలుగు సినీ పరిశ్రమకు చాలా సేవలు చేసారు. ఈయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆ స్థాయికి చేరుకున్నారు.. అప్పట్లో తారక రామారావు గారిని మించిన హీరో మరొకరు లేరు అనే చెప్పాలి. ఏ హీరో అయినా ఈయన తర్వాతనే.. ఇక ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసి ఎప్పుడు ప్రజల నోళ్ళలో నానుతూ ఉండేవారు.

    ఈయన నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యి తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచేసాయి.. మరి అలాంటి లెజెండరీ నటుడుకు ఆ రోజుల్లోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.. ఈయన్ని చూసేందుకు మామూలు ప్రజలు మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం పోటీ పడేవారు.. అలాంటి అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

    తారక రామారావు గారిని చూసేందుకు సెలెబ్రిటీలు ఎంతగా తపించిపోయేవారో అందుకు గుర్తుకు ఎలా పిక్స్ తీసుకున్నారో అప్పుడప్పుడు వైరల్ అయ్యే పిక్స్ తో అర్ధం అవుతుంది.. తాజాగా వైరల్ అవుతున్న పిక్స్ లో వెస్ట్‌ ఇండీస్ క్రికెటర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అప్పట్లోనే తారక రామారావు గారితో దిగిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పక్క దేశాల సెలెబ్రిటీలు కూడా ఆయనను చూడాలని ఎలా తపించేవారో ఈ పిక్ తోనే అర్ధం అవుతుంది. మరి అప్పటి పిక్ మీరు చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Gulebavali Miracle Story : గులేబవళి కథ.. నేటికీ ఓ అద్భుతం.. పాటలన్నీ సినారె వే..

    Gulebavali Miracle Story : ఎన్టీఆర్ కోసం అద్బుతమైన పాటలు రాశారు...

    Senior NTR : సీనియర్ ఎన్టీఆర్ ను స్వర్ణ కంకణంతో సత్కరించిన నెహ్రూ

    senior NTR : అవును  నిజమే ఇది.. సీనియర్ ఎన్టీఆర్ ను...

    బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లికి వెళ్లని ఎన్టీఆర్.. కారణం అదేనా..?

    మహానుభావులు ఏం చేసినా అది ప్రజల కోసమే. తన కుటుంబం గురించి...