37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Today Horoscope Results
    Today Horoscope Results

    Horoscope :

    మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. అధికారులతో సఖ్యతగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త పడాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

    వ్రషభ రాశి వారికి మంచి కాలం. ఆర్థిక స్థితి బాగుంది. సమయానికి సాయం చేసే వారితో సంతోషం కలుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.

    మిథున రాశి వారికి పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది. దైవారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు సాధిస్తారు. కొందరు మీ పట్ల శత్రువులుగా మారతారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని ఆదా చేసుకోండి. నవగ్రహాలను పూజించడం మంచిది.

    సింహ రాశి వారికి శ్రమతో విజయాలు దక్కుతాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. సమస్యల నుంచి బయట పడతారు. ఇష్టదేవత సందర్శనం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    కన్య రాశి వారికి మనోధైర్యంతో ముందడుగు వేస్తారు. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    తుల రాశి వారికి మానసిక శక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ప్రశాంతత దెబ్బతినకుండా చూసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఇతరులు సాయం చేస్తారు. చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అభిప్రాయ భేదాలకు తావివ్వద్దు. దుర్గాస్తోత్రం చదవడం మంచిది.

    ధనస్సు రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని నింపుతాయి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవాలి.

    మకర రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. విష్ణు సహస్ర నామాలు చదువుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి.

    కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి మంచి కాలం. చేపట్టే పనుల్లో విజయం దక్కుతుంది. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్య వ్యవహారాల్లో సాయం అందుతుంది. శివారాధన చేయడం ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...