37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    September 4th Horoscope Results
    September 4th Horoscope Results

    Horoscope :

    మేష రాశి వారికి అందరి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక లాభం కలుగుతుంది. సూర్యుడిని ఆరాధించాలి.

    వ్రషభ రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. బుద్ది మాంద్యంతో వ్యవహరిస్తే మంచిది కాదు. నవగ్రహ శ్లోకం చదవడం వల్ల అనుకూల ఫలితాలొస్తాయి.

    మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. ఆర్థిక లాభాలున్నాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. సూర్య భగవానుడిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

    కర్కాటక రాశి వారికి ప్రయాణాల్లో లాభాలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

    సింహ రాశి వారికి పనులు పూర్తి చేయడానికి శ్రమించాలి. కొన్ని వ్యవహారాల్లో పురోగతి కోసం కష్టపడాలి. దుర్గాదేవి దర్శనం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. సంకల్పాలు నెరవేర్చుకోవాలి. ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడాలి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    తుల రాశి వారికి భవిష్యత్ కు బాటలు వేసుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. గోవింద నామాలు చదువుకుంటే లాభం.

    వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా సమస్యలు ఉండవు. మీ రంగంలో గుర్తింపు లభిస్తుంది. దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచి పరిణామాలు కలిగిస్తుంది.

    ధనస్సు రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో శ్రమ ఎక్కువవుతుంది. గొడవలకు దూరంగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. విష్ణు సహస్ర నామాలు చదవితే శుభకరం.

    మకర రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామిని దర్శిస్తే బాగుంటుంది.

    కుంభ రాశి వారికి ఏ పని చేసినా త్వరగా పూర్తవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవత ఆరాధన చేయడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    మీన రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సలహాలు తీసుకోవాలి. మీ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆరోగ్యంపట్ల శ్రద్ధ తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. విష్ణు ఆరాధన మంచి చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...