37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope :
    మేష రాశి వారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివపార్వతులను పూజించడం మంచిది.

    వ్రషభ రాశి వారికి శత్రువులపై పైచేయి సాధిస్తారు. ముఖ్యమైన పనుల్లో లాభాలు వస్తాయి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. సాయిబాబా దర్శనం వల్ల లాభాలుంటాయి.

    మిథున రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. అవసరానికి సాయం అందుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. హనుమాన్ చాలీసా చదువుకోవడం ఉత్తమం.

    కర్కాటక రాశి వారికి అనుకూల కాలం. మానసికంగా బలంగా ఉంటారు. సమయానికి డబ్బు అందుతుంది. ముఖ్య వ్యవహారాల్లో మంచి ఆలోచనలు చేస్తారు. ఇష్టదేవత ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.

    సింహ రాశి వారికి సమయానికి సాయం చేస్తారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. గోవింద నామాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పనుల్లో పురోగతి ఉంటుంది. దైవారాధన చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి.

    తుల రాశి వారికి పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి గొడవలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శివనామ స్మరణ చేయడం వల్ల మేలు కలుగుతుంది.

    ధనస్సు రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. చేసే పనుల్లో శ్రమ పెరిగినా విజయం వరిస్తుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయొద్దు. శనిధ్యానం మంచి లాభాలు తెస్తుంది.

    మకర రాశి వారికి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. వాగ్వాదాలకు దిగకపోవడమే మంచిది. దైవారాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    కుంభ రాశి వారికి మానసికంగా బలంగా ఉంటారు. పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో పడకపోవచ్చు. దైవారాధన చేయడం మంచిది.

    మీన రాశి వారికి మంచి కాలం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇష్టదేవత ఆరాధన చేయడం మేలు కలిగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...