37 C
India
Friday, May 17, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope :

    మేష రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒత్తిడిని తట్టుకుని ముందుకు వెళతారు. మిమ్మల్ని బాధలకు గురిచేస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. సూర్యాష్టకం పఠిస్తే మంచిది.

    వ్రషభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఒక వార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నీరుగారుస్తాయి. కనకధారాస్తవం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి విఘ్నాలు తొలగుతాయి. ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో మర్యాదగా ఉండాలి. శివస్తోత్రం చదవడం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి.

    కర్కాటక రాశి వారికి పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తార. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇష్టదేవతను ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    సింహ రాశి వారికి ఉద్యోగంలో మంచి స్థాయికి చేరుకుంటారు. ఒత్తిడిని తట్టుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శివారాధన మంచిది.

    కన్య రాశి వారికి పనుల్లో శ్రద్ధ అవసరం. వాగ్వాదాలకు దిగకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. లక్ష్మీ ధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి.

    తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి ధర్మంగా ప్రవర్తించాలి. కీలక వ్యవహారాల్లో దూకుడు తగదు. చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆంజనేయ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వల్ల మేలు చేస్తాయి.

    ధనస్సు రాశి వారికి నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలున్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. దైవారాధన చేయడం ఉత్తమం.

    మకర రాశి వారికి చేసే పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. దుర్గా స్తోత్రం చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    కుంభ రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. మానసికంగా బలంగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. శివారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. నూతన పనులు చేపట్టడానికి అనుకూల సమయం. కుటుంబంలో బాగుంటుంది. దైవారాధన చేయడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...