31.9 C
India
Friday, May 17, 2024
More

    Shriya Stunning Looks : లో దుస్తులు లేకుండా చూపిస్తున్న శ్రీయ.. పరేషాన్ లో ఫ్యాన్స్

    Date:

    Shriya Stunning Looks :

    2001లో వచ్చిన ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ శ్రీయ. తన అందంతో అందరి మతులు పోగొట్టింది. అగ్రహీరోలందరితో జతకట్టింది. సినిమా పరిశ్రమలో తనకు ఎదురే లేదని నిరూపించింది. చిరంజీవితో ఆమె నటించిన ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తరువాత బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డిలో ఆడిపాడింది. నాగార్జున్ తో నేనున్నాను సినిమాలో నటించింది. ఇప్పుడు లో దుస్తులు లేకుండా వేసుకున్న డ్రెస్ తో మతులు పోగొడుతోంది.

    పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి వారితో కూడా ఆడిపాడింది. 2018లో వివాహం చేసుకుని సినిమాలకు విరామం ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అడపదడప సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో నిర్మాతలు ఆమె కోసం ప్రత్యేకంగా అవకాశాలు కల్పిస్తున్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని దూసుకుపోతోంది.

    వివాహం తరువాత కొద్ది కాలం సినిమాలకు దూరంగా ఉన్నాఇప్పుడు మాత్రం మళ్లీ నటనకు ప్రాణం పోయాలని చూస్తోంది. పెళ్లయిన మూడేళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాక సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. లాక్ డౌన్ సమయంలో తల్లి అయిన ఈ విషయం రహస్యంగా ఉంచింది. సోషల్ మీడియా పుణ్యమాని ఆమె తల్లి అయిన విషయం బయటపడింది.

    డెలివరీ సమయంలో ఆడవాళ్ల శరీరంలో వచ్చే మార్పుల వల్ల ఆమె కొద్ది రోజులు మీడియాకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఫిట్ కావడంతో వయసుకు తగ్గ పాత్రలు వస్తే చేస్తానని చూస్తోంది. ఇందులో భాగంగానే సినిమాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శ్రీయ మరిన్ని అవకాశాలు దక్కించుకుని కెరీర్ ను మలుపు తిప్పుకోవాలని ఆలోచిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sivaji Movie : శివాజీ సినిమాలో ‘ఆ అమ్మాయిలు’..ఇప్పుడెలా ఉన్నారో చూస్తే..

    Sivaji Movie : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్...

    Shriya Saran Gorgeous Look : పైట తీసేసి మరీ ఎద పరువాల బయట పెట్టిన శ్రియ.. ఏం షేపులు రా బాబు..!

    Shriya Saran Gorgeous Look : ఈ నడుమ సీనియర్ భామలు కూడా...

    Shriya Saran Gorgeous Look : ఎద అందాలతో రెచ్చిపోయిన శ్రియ.. ఆ షేపులు చూపిస్తూ రచ్చ..!

    Shriya Saran Gorgeous Look : సీనియర్ హీరోయిన్స్ గ్లామర్ ఆరబోయాలంటే కాస్త...

    Shriya Saran : బీచ్ ఒడ్డున మొత్తం విప్పేసిన శ్రియ శరణ్‌.. ఆ పరువాలు చూశారా..!

    Shriya Saran : శ్రియ శరణ్‌ ఈ నడుమ చేస్తున్న హంగామా అంతా...