Shriya Saran :
శ్రియ శరణ్ ఈ నడుమ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. గతంలో కంటే దారుణంగా అందాలను ఆరబోస్తోంది. ఆమె ఈ రేంజ్ లో అందాలను చూపించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. అయినా సరే ఈ వయసులో కుర్ర హీరోయిన్లకు అందాల విషయంలో పోటీ ఇస్తోంది ఈ ముదురు భామ.
ఆమె గురించి అందరికీ తెలిసిందే. గతంలో ఆమె టాలీవుడ్, కోలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. గత రెండు దశాబ్దాలుగా తెలుగు తెర మీద తిరుగులేని స్టార్ డమ్ ను అనుభవిస్తుంది. అప్పట్లో స్టార్ హీరోలందరితో వరుస అవకాశాలు అందుకుని సూపర్ హిట్స్ ను ఎన్నో తన ఖాతాలో వేసుకుంది. కోలీవుడ్ లో కూడా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది.
ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న సమయంలోనే ఆమె ఆండ్రూ కొచ్చిన్ అనే రష్యా క్రీడాకారుడిని పెండ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. ఇక పెళ్లి తర్వాత కూడా వరుస మూవీలతో అలరిస్తోంది ఈ హాట్ బ్యూటీ.
అయితే ఎంత బిజీగా ఉన్నా సరే ఘాటు అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. బీచ్ ఒడ్డున టాప్ లెస్ డ్రెస్ లో మొత్తం తెరిచిపెట్టింది. ఇందులో ఆమె ఎద పరువాలు మొత్తం ఘాటుగా ఆరబోస్తోంది. ఈ వయసులో కూడా ఈమె అందం చూసి నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. మరీ ఇలా చూపిస్తే ఎలా అంటూ హాట్ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
https://www.instagram.com/p/CxXcTursc9A/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D