Shriya Saran :
సీనియర్ హీరోయిన్ శ్రియ రోజు రోజుకూ అందాలతో విధ్వసం సృష్టిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే కుర్ర భామలకు పోటీనిస్తోంది. గతంలో ఆమె ఇలాంటి అందాల రచ్చ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పటి కుర్ర హీరోయిన్లు కూడా ఆమె అందాలు చూసి కుళ్లుకుంటున్నారు.
పెళ్లి అయి ఓ కూతురు పుట్టినా సరే కత్తిలాంటి ఫిజిక్ ను మెయింటేన్ చేస్తూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది ఈ భామ. అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండియాను ఊపేసింది. కానీ ఆ సమయంలో ఇలాంటి అందాలను చూపించలేదు. ఇప్పుడు ఆమెకు హీరోయిన్ గా పెద్దగా ఛాన్సులు రావట్లేదు.
ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత హీరోయిన్ గా ఛాన్సులు తగ్గుతాయి కదా. కెరీర్ పీక్స్ లో ఉండగానే రష్యా క్రీడాకారులు ఆండ్రూ కొచ్చిన్ ను పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి పెద్దగా హీరోయిన్ గా చేయట్లేదు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింంది. ఇందులో తన ఎద అందాలు మొత్తం తెరపెట్టేసింది. అంతే కాకుండా హాట్ థైస్ అందాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఆమె ఈ రేంజ్ లో అందాలు చూపింస్తుందని అనుకోలేదు. ఈ ఫొటోలు చూసిన వారంతా.. ఈ వయసులో కూడా ఇవేం అందాలు బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మీరు కూడా చూసేయండి.
https://www.instagram.com/p/Cu7qj8vs0TM/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D