24 C
India
Sunday, October 11, 2026
More

    Mallika Sherawat : అవకాశం కోసం ఆ హీరోతో రాత్రంతా గడిపా.. బాంబ్ పేల్చిన బోల్డ్ హీరోయిన్!

    Date:

    Mallika Sherawat
    Mallika Sherawat
    Mallika Sherawat
     సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. ఎవరిని అడిగిన కాస్టింగ్ కౌచ్ లేదు అని మాత్రం చెప్పడం లేదు.. అయితే ఇది బ్యాక్ గ్రౌండ్ లేని వారికీ మాత్రమే కాదు.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు కూడా ఎదుర్కొన్నట్టు చాలా మంది తెలిపారు. ఏది ఏమైనా నటీమణులకు సినీ ఇండస్ట్రీలో ఎక్కడో ఒక సమయంలో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఎదుర్కొంటూనే ఉండాలి.
    ఎవ్వరూ కూడా దీని నుండి తప్పించుకోలేరు.. కాస్టింగ్ కౌచ్ బారిన పడకుండా ఎవ్వరూ ఎదగడం లేదనేది జగమెరిగిన సత్యం అయింది.. మరి ఏ ముద్దుగుమ్మను కదిలించిన తమకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురయ్యింది అంటూ చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ ఈ కాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది.. ఆ భామ ఎవరంటే బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్..
    ఈమె అప్పట్లో బోల్డ్ సినిమాలే ఎక్కువుగా చేసింది.. దీంతో ఈమెకు హాట్ భామగా పేరు వచ్చింది.. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అవుతూ..  ”నేను అప్పట్లో హీరోలకు కమిట్మెంట్స్ ఇవ్వలేదని సినిమాల నుండి తీసేసారు.. కొందరు అయితే వారి కోరికలు తీర్చలేదని నాకు ఆఫర్స్ రాకుండా చేసారు..
    నా టాలెంట్ కు తగ్గ అవకాశాలు రాలేదు.. వచ్చిన అవకాశాలను కూడా కమిట్ మెంట్స్ ఇవ్వలేదని తీసేసారు.. లేదంటే నేను కూడా పెద్ద స్టార్ ను అయ్యేదాన్ని.. ఇక నా కెరీర్ లో సాగాలంటే ఒక హీరోతో గడపడం తప్పనిసరి అయ్యిందంటూ చెప్పి షాక్ ఇచ్చింది. నువ్వు బోల్డ్ సినిమాల్లో నటిస్తున్నావ్ కదా.. రియల్ గా కూడా కమిట్మెంట్స్ ఇస్తే తప్పేంటి అంటూ నీచంగా మాట్లాడారని” ఈమె చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...