38.1 C
India
Sunday, May 19, 2024
More

    Srileela Lip lock : లిప్ లాక్ పై నోరు జారిన శ్రీలీల.. గతంలో కిస్ వీడియోను వైరల్ చేస్తున్న నెటిజన్లు..!

    Date:

    Srileela lip lock
    Srileela lip lock

    Srileela lip lock : టాలీవుడ్ లో ఇప్పుడు శ్రీలీల శకం నడుస్తోంది. ఆమె చేస్తున్నన్ని సినిమాలు ఎవరూచేయట్లేదనే చెప్పుకోవాలి. స్టార్ హీరోల దగ్గరి నుంచియంగ్ హీరోల దాకా అందరితో కలిసి నటిస్తోంది ఈ భామ. అయితే సినిమా స్టార్లు ఎవరైనా సరే తాము మాట్లాడే మాటలను కాస్త ఆచి తూచి మాట్లాడాలి. ఏ మాత్రం ఓవర్ చేసినా సరే చివరకు ట్రోల్స్ కు బలికావాల్సి వస్తుంది.

    ఇప్పుడు శ్రీలీల పని కూడా అలాగే ఉంది ఆమె తాజాగా భగవంత్ కేసరి సినిమాలో బాయల్యకు కుమార్తెగా నటించింది. ఈ మూవీ మంచి హిట్ అయింది. ఈ  క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె లిప్ లాక్ మీద స్పందించింది. నేను నాకు కాబోయే భర్తకు మాత్రమే లిప్ లాక్ ఇస్తానని. ఇంకెవరికీ ఇవ్వనంటూ చెప్పింది ఈ బ్యూటీ.

    అయితే ఇదే ఇప్పుడు ఆమె మీద ట్రోల్స్ కు దారి తీసింది. ఎందుకంటే ఆమె గతంలో కన్నడలో కిస్ అనే మూవీలో నటించింది. ఆ మూవీలో హీరోతో లవ్ సీన్ లో భాగంగా ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకుంటారు. అందులో శ్రీలీల ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ కిస్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను వెతికి మరీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.

    ఇది చూసిన వారంతా.. ఆల్రెడీ నువ్వు కిస్ సీన్లు చేసి ఏమీ ఎరగనట్టు ఎందుకు నటిస్తున్నావంటూ ఏకిపారేస్తున్నారు. చెప్పడానికి కాస్తైనా బుద్ధి ఉండాలికదా అంటూ అడుగుతున్నారు. దాంతో ఇప్పుడు అందరూ శ్రీలీల మీద నెగెటివ్ కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు. మరి దానిపై ఆమె ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే అంటున్నారు నెటిజన్లు.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela Lip lock : నా లైఫ్ లో లిప్ లాక్ కేవలం అతనికి మాత్రమే ఇస్తా.. శ్రీలీల బోల్డ్ కామెంట్లు..!

    Sreeleela Lip lock : శ్రీలీల జోరు ఇప్పుడు మామూలుగా లేదు....

    Sreeleela : శ్రీలీలపై మోజుపడ్డ హీరో.. ఏకంగా రూ. 5 కోట్లు లాగించిందట?

    Sreeleela : తెలుగులో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్లలో శ్రీలీల...