34.7 C
India
Friday, May 17, 2024
More

    Sreeleela : శ్రీలీలపై మోజుపడ్డ హీరో.. ఏకంగా రూ. 5 కోట్లు లాగించిందట?

    Date:

    Sreeleela
    Sreeleela

    Sreeleela : తెలుగులో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ముందుంటుంది. తన చేతిలో పది సినిమాలు ఉంచుకుని అదరగొడుతోంది. పెళ్లి సందడితో తెలుగు తెరకు పరిచయమైన ఈమె ప్రస్తుతం బోలెడు సినిమాలతో బిజీగా ఉంది. ఒకేసారి పది సినిమాలకు సంతకం చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది.

    టాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. మొదట  కన్నడ సినిమాల్లో కెరీర్ ప్రారంభించినా ఇప్పుడు తెలుగులో పెద్ద హీరోయిన్ గా మారింది. ధమాకా సినిమాలో చాన్స్ కొట్టేసిన శ్రీలీల దాని విజయంతో మాస్ మహారాజాతో పోటీపడి నటించింది. దీంతో ఒకే సమయంలో పది సినిమాలు ఆఫర్లు రావడంతో అన్ని ఒప్పేసుకుంది. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ గా నిలిచింది.

    ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో శ్రీలీలకు సంబందించిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఓ ప్రముఖ హీరోతో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకుందట. కానీ ఆ సినిమాలో ఓ ముద్దు సీన్ కు ప్లాన్ చేశారట. అది కూడా ఓ నిమిషం పాటు ఉంటుందట. దీనికి ఆమె అంగీకరించకపోతే నిర్మాత ఆమెకు రూ. 5 కోట్లు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చాడట. ఆ హీరో ఆమెపై మోజు పడ్డాడట. అందుకే ఆమెను ఒప్పించారట.

    సదరు హీరో శ్రీలీలపై మోజు పెంచుకుని ఇలాంటి నిబంధన పెట్టాడని అంటున్నారు. మొత్తానికి శ్రీలీలకు బాగా కలిసొస్తుంది. ఒక ముద్దు సీన్ కు రూ. 5 కోట్లు అంటే ఆమెకు డబ్బులే డబ్బులు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా శ్రీలీల తన కెరీర్ లో డబ్బు సంపాదించుకునేందుకు ఇదో చక్కని మార్గంగా మారిందని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...

    Sreeleela : ఐటెం సాంగ్ లు చేయను..నా దృష్టంతా దానిపైనే..

    Sreeleela : తెలుగులో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం శ్రీలీల తన...