35.5 C
India
Wednesday, May 8, 2024
More

    Sreeleela : ఐటెం సాంగ్ లు చేయను..నా దృష్టంతా దానిపైనే..

    Date:

    Sreeleela
    Sreeleela

    Sreeleela : తెలుగులో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం శ్రీలీల తన కెరీర్ ను ఎంజాయ్ చేస్తోంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కుర్రహీరోల నుంచి సీనియర్ హీరోల దాక మొదటి ఆప్షన్ శ్రీలీలే.  శ్రీలీల లేత అందాలకు కుర్రకారు బాగా కనెక్ట్ అవుతున్నారు. గతేడాది శ్రీలీల సినిమాలు అరడజనుపైగానే రిలీజ్ అయ్యాయి. అందులో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి. శ్రీలీల అందం, నటనే కాదు మంచి డ్యాన్సర్ కూడా. శ్రీలీల డ్యాన్సులతో అదరగొడుతోంది.

    మొన్న సంక్రాంతికి రిలీజైన ‘గుంటూరు కారం’ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నా శ్రీలీలకైతే మంచి పేరే వచ్చింది. ముఖ్యంగా ‘‘కుర్చి మడతపెట్టి..’ సాంగ్ కు శ్రీలీల డ్యాన్స్ లు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఆ సాంగ్ అంత హిట్ కావడానికి మహేశ్ తో పాటు శ్రీలీల డ్యాన్సులే అని పక్కాగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఈ పాటకు ఆదరణ దక్కింది. దీంతో శ్రీలీల డ్యాన్సులకు చాలా మంది అభిమానులు అయిపోయారు.

    ఈ పాటకు శ్రీలీల స్టెప్పులకు ఫిదా అయిన పలువురు పెద్ద నిర్మాతలు తమ సినిమాల్లో ఐటెం సాంగ్ లు చేయాలని కోరుతున్నారట. ఇందుకు భారీ మొత్తం అందిస్తామని ఆఫర్ ఇస్తున్నారట. అయితే తాజాగా ఆమె ఓ నిర్ణయం తీసుకుంది. తాను ఐటెం సాంగ్ లో నటించనని వెల్లడించింది. కేవలం నటన మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నానని తెలిపింది. డ్యాన్సులు తన నటనలో అదనపు ఎస్సెట్ మాత్రమేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ పెద్ద సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ కూడా తిరస్కరించిందట. దీంతో శ్రీలీలను కొందరు మెచ్చకుంటున్నారు. కానీ కొందరు శ్రీలీల మాస్ అందాలను మిస్ అవుతున్నామని ఫీలవుతున్నారు.

    Share post:

    More like this
    Related

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...

    Sreeleela Mother : ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

    Sreeleela Mother : తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల...