38 C
India
Wednesday, May 15, 2024
More

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Date:

    Sreeleela
    Sreeleela

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల. గతేడాది వరుస సినిమాలతో జోరు చూపింది. దాదాపు అర డజనుకు పైగా చిత్రాలతో తెరపై మెరిసింది. పెళ్లి సందడి తెలుగులో తొలి చిత్రం కాగా, కన్నడలో కిస్ మూవీతో తెరపై ఎంట్రీ ఇచ్చింది. కానీ తెలుగులోనే ఎక్కువ స్టార్ డమ్ సంపాదించింది.

    రవితేజ ధమాకా సినిమాతో తొలి సక్సెస్ కొట్టింది. ఈ సినిమాతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. దాదాపు రెండేళ్ల పాటు ఈ చిన్నదాని కాల్షీట్లు ఖాళీ లేకుండా పోయాయి. వరుసగా టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్, నితిన్ తదితర హీరోలతో సినిమాలు చేసింది. ఈ సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారంలో మహష్ బాబు తో జత కట్టింది. పవర్ స్టార్  పవన్ కల్యాన్ తోనూ   ఓ సినిమా చేస్తుంది.

    ఆ కుర్చీ మడత పెట్టి..
    గుంటూరు కారం సినిమాలో శ్రీలల డ్యాన్స్ లతో అదరగొట్టింది. గతంలో చేసిన సినిమాల్లోనూ యంగ్ హీరోలకు ధీటుగా  డ్యాన్స్  చేసి ఔరా అనిపించకుంది. ఇక గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ మరింత పేరు తెచ్చింది. ఎంతో కఠినమైన స్టెప్పులను కూడా చాలా ఈజీగా చేసేసింది.  శ్రీలల తో కలిసి డ్యాన్స్ చేయాలంటే హీరోలకు దూల తీరిపొద్ది అని గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు  స్వయంగా చెప్పాడంటే ఆమె డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఏ రేంజ్ లో అర్థం చేసుకోవచ్చు.

    వరుస సినిమాలో బిజీగా ఉన్న శ్రీలీల పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్నది. ఇటీవల ఓ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అగ్రిమెంట్ చేసుకున్నారు. పలు వస్ర్త కంపెనీలకు సైతం మోడల్ గా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నది. దాదాపు ఆమె  రూ.10 కోట్లకు పైగా సంపాదించినట్లు  ప్రాథమిక అంచనా. ఇక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రమోట్ చేస్తున్నందుకు ఒక్కో కంపెనీ నుంచి ఏడాదికి దాదాపు కోటికి పైగానే అందుతున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.

    Share post:

    More like this
    Related

    Section 144 : మాచర్లకు చేరుకున్న పోలీసు బలగాలు.. 144 సెక్షన్ అమలు

    Section 144 : అల్లర్లు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పల్నాడు జిల్లా...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Kalki 2898 AD : కల్కి మూవీ ఈ సారైనా కరెక్ట్ డేట్ కు రిలీజ్ అవుతుందా..?

    Kalki 2898 AD : కల్కి మూవీ పై తెలుగుతో పాటు...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో...

    Sreeleela : ఐటెం సాంగ్ లు చేయను..నా దృష్టంతా దానిపైనే..

    Sreeleela : తెలుగులో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం శ్రీలీల తన...

    Sreeleela Mother : ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

    Sreeleela Mother : తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల...