38.3 C
India
Sunday, May 5, 2024
More

    Sreeleela : ‘గోట్’ మూవీలో శ్రీలీల ఐటెం సాంగ్..?

    Date:

    Sreeleela
    Sreeleela

    Sreeleela : టాలీవుడ్ లో శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. ఆమె నటించిన ధమాకా సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు డజనుకు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న ‘గోట్’ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల ఓ ఐటెం సాంగ్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ సినిమా వర్గాల్లో టాక్ నడుస్తోంది. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ‘గోట్’లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రలు పోషిస్తుండగా యువన్ శంకర్ సంగీతం అందిస్తున్నారు.

    టాలీవుడ్ లో అందరు హీరోలతో కలిసి డజనుకు పైగా చిత్రాలలో నటించిన శ్రీలీలకు చేదు అనుభవమే ఎదురైంది. ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో  సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మాత్రమే నటిస్తోంది. అయితే ఆమెకు తమిళంలో స్టార్ హీరోలు అజిత్, విజయ్ సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    Rama Prabha : రమాప్రభ ఎవర్ గ్రీన్

    Rama Prabha : రమాప్రభ తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో పరిచయమున్న...

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sreeleela : అమ్మో శ్రీలీల.. సంపాదనలో తగ్గట్లేదుగా..

    Sreeleela : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నటి శ్రీలీల....

    Sreeleela : ఐటెం సాంగ్ లు చేయను..నా దృష్టంతా దానిపైనే..

    Sreeleela : తెలుగులో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం శ్రీలీల తన...

    Sreeleela Mother : ఆ డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చిన శ్రీలీల తల్లి?

    Sreeleela Mother : తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల...