31.6 C
India
Sunday, May 19, 2024
More

    Power star birthday gift : ఒక్క పోస్టర్ తోనే ‘ఓజి’ హైప్ పెంచేసిన సుజీత్.. పవర్ స్టార్ బర్త్ డే ట్రీట్ కు గెట్ రెడీ!

    Date:

    power star og movie poster
    power star og movie poster

    Power star birthday gift :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈయన పేరు చెబితే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కు పూనకాలే.. ఈయన సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తూనే ఉంటారు.. అంతగా ఫాలోవర్స్ ఈయనకు ఉన్నారు..

    పవర్ స్టార్ సినిమా అంటే యూత్ లో యమక్రేజ్.. గత 20 ఏళ్ల క్రితం పవన్ కు ఉన్న క్రేజ్ అందరి ఊహకు కూడా అందదనే చెప్పాలి.. ఇప్పుడు కూడా ఈయన రాజకీయాలంటూ బిజీ బిజీగా తిరుగుతున్న ఆయన సినిమాల కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కోకొల్లలు.. మరి అందుకే పవన్ తన నిర్ణయం మార్చుకుని మరీ మళ్ళీ సినిమాల్లోకి ఫ్యాన్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్చాడు.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మరి ఆయన క్రేజీ ప్రాజెక్టుల్లో ”ఓజి” ఒకటి.. ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈయన కూడా సాహో వంటి ప్లాప్ అందుకుని రేసులో వెనుకబడ్డాడు.. అందుకే ఎలాగైనా ఓజి సినిమాను మరింత పవర్ఫుల్ గా తెరకెక్కించాలని కసిగా పట్టుదలతో ఉన్నాడు..

    మరి ఈ క్రమంలోనే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి వరుస అప్డేట్ లతో ఈ సినిమాపై హైప్ భారీగా పెంచేసాడు. ఒక్కో అప్డేట్ తో ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కు చేరిపోయేలా చేసాడు.. ఇక తాజాగా మరో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ అదిరిపోయే లెవల్లో ఆకట్టుకుంటుంది.. ఆ పోస్టర్ తో సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు చేర్చాడు.

    సెప్టెంబర్ 2 న పవర్ స్టార్ పుట్టిన రోజు ఉండడంతో ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాబోతుందని వార్తలు వైరల్ అవుతుండగా తాజాగా సుజీత్ పోస్టర్ రిలీజ్ చేసి ఆ రోజు బిగ్ అప్డేట్ ఖాయం అని చెప్పాడు. ఇది టీజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ బలంగా వినిపిస్తుంది. చూడాలి ఈ బిగ్ అప్డేట్ ఎలా ఉంటుంది. ఇక ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తుండగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ కు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది..

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...