Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్ కు మంచి అందాల విందు లభిస్తుంది. స్టార్ హీరోయిన్ల నుండి బుల్లితెర ముద్దుగుమ్మల వరకు ప్రతీ ఒక్కరూ గ్లామర్ షో చేస్తూ సందడి మాములుగా చేయడం లేదు.. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అందాలతో రెచ్చిపోతూ తెగ పాపులర్ అవుతున్నారు.
ఎప్పటి కప్పుడు లేటెస్ట్ అందాలను తమ ఫాలోవర్స్ కు షేర్ చేస్తూ నెట్టింట ఓ రేంజ్ లో హల్చల్ చేస్తున్నారు.. మరి సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తమ క్రేజ్ ను మరింత పెంచుకుని పాపులర్ అయిన భామలతో సురేఖా వాణి ఒకరు. సురేఖా వాణి అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఈ భామ సోషల్ మీడియాను రెగ్యురల్ గా ఫాలో అయ్యే వారికీ మాత్రమే కాదు తెలుగు ఆడియెన్స్ అందరికి పరిచయమే..
సురేఖా వాణి గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.. ఎప్పుడు పద్ధతిగా చీర కట్టులో అందం, అభినయంతో అలరించే ఈ భామ ఎన్నో పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఆమె పేరు గుర్తుండిపోయేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది.
అయితే ఈమె సినిమాల్లో మాత్రమే పద్దతిగా కనిపిస్తుంది.. బయట చూడాలి ఇదేం వీరలెవల్ రా సామీ అనేలా ఉంటుంది.. ఈమె అందాల జాతర చుసిన వారంతా ముక్కున వేలేసుకోవడం ఖాయం.. అంతగా హాట్ గా ఉంటుంది.. సురేఖావాణికి పెళ్లీడుకు వచ్చిన కూతురు ఉంది. అయినా ఈ భామలో ఏమీ మార్పు ఉండదు.
కూతురుతో కలిసి అందాల విందు చేస్తుంది. తల్లీ కూతుర్లలా కాకుండా ఫ్రెండ్స్ ఏమో అన్నంతగా ఈ ఇద్దరు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఆ రేంజ్ లో ఉంటుంది. 46 ఏళ్ల వయసు వచ్చిన ఈ రేంజ్ లో అందాల విందు అందిస్తూ నిత్యం ట్రోల్స్ కు గురి అవుతూనే ఉంది అయినా కూడా తగ్గేదేలే అనేలా గ్లామర్ చూపిస్తుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. సురేఖావాణి చీరలో పిల్లా అనే సాంగ్ కు తనదైన శైలిలో అందాలను చూపిస్తూ చూపులతో గుండెల్లో బాణాలు దించేసింది.
View this post on Instagram