39 C
India
Tuesday, May 12, 2026
More

    Surekha Vani : సురేఖావాణి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరా.. అందుకే ఇలాంటి పోస్టులు చేస్తుందా?

    Date:

    Surekha Vani
    Surekha Vani

    Surekha Vani : సురేఖావాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఈమె గత కొన్నేళ్లుగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది. తెలుగు సినిమాల్లో పిన్ని, వదిన, అత్త, అమ్మ వంటి క్యారెక్టర్లలలో మెప్పించింది. అయితే ఈమె సినిమాల్లో ఎప్పుడు పద్ధతిగా ఉండే పాత్రలలో నటించి తెలుగు వారికీ బాగా దగ్గరైంది. కానీ ఈమె సినిమాల్లో నటించినంత పద్దతిగా బయట ఉండదు.

    ఈ విషయం సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికీ బాగా తెలుసు.. కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో అంతా ఇంతా కాదు.. ఈ వయసులో కూడా ఈమె అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తుంది. నెటిజెన్స్ ఎంతగా ట్రోల్స్ చేసిన కూడా ఈ భామ పట్టించు కోవడం లేదు.. సురేఖావాణి భర్త కూడా గత కొద్దీ రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే..

    అయినా కూడా ఈమె పద్ధతిలో ఎలాంటి మార్పు రాలేదు.. ఇంకా పొట్టి బట్టలు వేసుకుంటూ మరింత రెచ్చిపోతుంది.. ఈ మధ్య ఈమెకు ఆఫర్స్ తగ్గడంతో ఇక సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ప్రతీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తున్న ఈమె తాజాగా మరోసారి వైరల్ పోస్ట్ చేయడంతో ఈమె గురించి టాపిక్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.

    ముసలోళ్ళందరికి పెళ్లిళ్లు అవుతున్నాయి.. నాకు కావడం లేదు.. అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.. నరేష్, పవిత్ర లని తాజాగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ విద్యార్థిని ట్రోల్ చేస్తూ ఈ పోస్ట్ చేసింది. ఈమెకు పెళ్లి కావడం లేదంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడంతో ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదా.. ఈమెకు రెండవ పెళ్లి చేసుకోవాలని అంత ఆసక్తిగా ఉందా.. అంత ఆగలేకపోతున్నావా అంటూ నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఈమెపై కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related