39.5 C
India
Thursday, May 2, 2024
More

    Pavitra lip lock : పవిత్రను లిప్ లాక్ కు ఒప్పించడానికి చాలా కష్టపడ్డా.. నరేష్ కామెంట్స్ వైరల్!

    Date:

    Pavitra lip lock
    Pavitra lip lock
    Pavitra lip lock : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నరేష్ కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన నరేష్ ఈ మధ్య మాత్రం అందరికి షాక్ ఇస్తున్నాడు.. మరి అందుకు కారణం ఏంటో కూడా ప్రతీ ఒక్కరికి తెలుసు.. నరేష్ ఈ వయసులో నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉండడం షాక్ కు గురి చేసింది.. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురుకు విడాకులు ఇచ్చాడు నరేష్.
    ఇక ఇప్పుడు పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం లోనే గత కొంత కాలంగా నెట్టింట హాట్ టాపిక్ నిలిచారు.. గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది.. ఈ బంధాన్ని మీడియా ముందు ఒప్పుకుని సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇదే రచ్చ అనుకుంటే వీరు కలిసి జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమాను తీసి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో రచ్చ చేసారు.
    తమ లైఫ్ ను అందరి ముందు పరిచి సీక్రెట్స్ అన్ని రివీల్ చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఈ ఇద్దరు భారీ ప్రమోషన్స్ చేసారు. ఇక ఈ సినిమలో నరేష్, పవిత్ర లిప్ లాక్ కూడా పెట్టుకున్న విషయం విదితమే.. అయితే ఈ లిప్ లాక్ వెనుక చాలా కష్టం ఉందని నరేష తాజాగా చెప్పుకొచ్చారు.
    లిప్ లాక్ సన్నివేశం ఉందని పవిత్రకు చెప్పగానే ఆమె గట్టిగా నో చెప్పిందని.. అలాంటి సన్నివేశంలో తాను నటించను అని నా మొహం మీదనే చెప్పేసిందని.. కానీ ఈ విషయంలో ఆమెను ఓకే చెప్పించడానికి నేను మూడు రోజుల పాటు బ్రతిమిలాడితే పవిత్ర ఇప్పుకుందని నరేష్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలో ఇంత వెనుకాడిన ఈమె ప్రమోషన్స్ లో మాత్రం నరేష్ మీద ముద్దులు కురిపించిన విషయం అందరికి తెలిసిందే..

    Share post:

    More like this
    Related

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Surekha Vani : సురేఖావాణి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరా.. అందుకే ఇలాంటి పోస్టులు చేస్తుందా?

    Surekha Vani : సురేఖావాణి అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.....

    Malli Pelli : మేమ్ ఫేమస్ కు కాదు మళ్లీపెళ్లికి కూడా ట్వీట్ చేయరా?

    Malli Pelli : చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మసాలా ఉంటే...

    Pavitra lip lock : పవిత్రతో లిప్ లాక్ పై నరేశ్ సంచలన కామెంట్స్

    Pavitra lip lock : ప్రస్తుతం రెండు రాష్ర్టా్ల్లో సినీ నటుడు...

    VK Naresh ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!

    VK Naresh : నరేష్.. ఈయన పేరు గత కొన్ని రోజులుగా...