VK Naresh : నరేష్.. ఈయన పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మాధ్యమాల్లో మారుమోగి పోతుంది.. ఈయన కెరీర్ విషయం ఎలా ఉన్న పర్సనల్ లైఫ్ లో మాత్రం రచ్చ రచ్చ అవుతుంది.. తెలుగు ఇండస్ట్రీలో కామెడీ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు..
సీనియర్ నరేష్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు.. ఏ పాత్రలో అయినా ఈయన పరకాయ ప్రవేశం చేసి సహజమైన నటనతో అలరిస్తాడు.. విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నరేష్ బాల నటుడిగానే మంచి పేరు తెచ్చుకున్నాడు.. అప్పట్లోనే ఎన్నో పాత్రల్లో మెప్పించాడు..
బాలనటుడిగా అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా రాణించాడు.. ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకు పోతున్నాడు.. వరుసగా చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు నటిస్తూ బిజీ బిజీగా గడుపు తున్నాడు.. ఇక కెరీర్ లో సూపర్ సక్సెస్ అయిన నరేష్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఫెయిల్ అయ్యాడు.

VK Naresh మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు కూడా విడాకులు ఇచ్చిన ఈయన ఇప్పుడు నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.. గత ఐదేళ్లుగా వీరు కలిసి ఉంటున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే ఈ జంట మళ్ళీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
ఇది పక్కన పెడితే ఈయనకు భారీగా ఆస్తులు ఉన్నట్టు టాక్.. విజయ నిర్మల నుండి ఈయనకు 1000 కోట్ల వరకు ఆస్తులు వచ్చాయని టాక్.. నిజ జీవితంలో నరేష్ ఆస్తులను అంచనా వేస్తూనే మళ్ళీ పెళ్లి సినిమాలో నరేష్ 1000 కోట్ల డైలాగ్ చెప్పాడు అని తెలుస్తుంది. దీంతో ఈయనకు 1000 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..