39.6 C
India
Saturday, April 27, 2024
More

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

    Date:

    Maida Food to Avoid
    Maida Food to Avoid

     

    Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి, సమోసా, పిజ్జా, నూడిల్స్, రెస్టారెంట్లు లో సగానికి పైగా మైదాతో చేసే వంటకాలు అధికంగా ఉంటాయి. అయితే మైదాతో చేసిన వంటకాలు పాయిజన్ తో సమానమని వైద్యులు అంటుంటారు. మైదా గోధుమలతో తయారైనప్పటికీ చాలా మెత్తగా ఉంటుంది. ఇలా మెత్తగా ఉండడానికి బెంజాయిల్ పెరాక్సై డ్ అలోక్సాన్ వంటి రసాయనాలను కలుపుతారు.

    ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఈ పదార్థాన్ని ఎక్కువగా హెయిర్ డ్రై లో వాడుతుంటారు. దీంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు అవి అనారోగ్యానికి దారితీస్తాయని వైద్యుల హెచ్చరిస్తున్నారు.

    మైదాను తెల్లటి విషంగా పరిగణిస్తారు. మైదాను ప్రాసెస్ చేసి తయారుచేస్తారు కాబట్టి అందులో ఫైబర్, విటమిన్లు, కనిజాలు వంటివి ఏవి దీనిలో ఉండవు.. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి ప్రోటీన్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలు తిన్నప్పుడు శరీరంలో చక్కెర స్థాయిలో అధికంగా పెరిగిపోతాయి. ఇది రోగనిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.

    మైదాను ఎక్కువ తినడం వల్ల మెదడు ప్రభావితమై రాను రాను ఆలోచన శక్తి కూడా మందగిస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు జ్ఞాపకశక్తి కూడా క్రమంగా తగ్గిపోతుందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా పలు రోగాలు వచ్చేంత కూడా ఈ మైదా కారణమని తెలుస్తోంది కాబట్టి ప్రజలు మైదానం తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

     

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Egg : గుడ్డు ఎంత బలమైన ఆహారమో తెలుసా?

    Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Over Thinking : మీరూ అలా ఆలోచిస్తున్నారా..చనిపోతారు జాగ్రత్త?

    Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు...

    World Cultural Festivals : ప్రస్తుత జనరేషన్ కు మానసిక ఆరోగ్యం అతిపెద్ద సమస్య.. !

    ప్రపంచ సంస్కృతిక ఉత్సవాల్లో రవిశంకర్ గురూజీ సూచనలు World Cultural Festivals...