Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు ఓ గుడ్డు తినాలని వైద్యులు చెబుతున్నారు. కోడిగుడ్డు బలమైన ఆహారంగా భావిస్తుంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో గుడ్డును తినాలని సూచిస్తున్నారు. కొందరేమో గుడ్డు మాంసాహారమని చెబుతుంటే మరికొందరు మాత్రం శాఖాహారమే అంటున్నారు. దీంతో జంతు సంబంధమైనవి మాంసాహారాలు అంటే పాలు కూడా జంతువు కదా మరి పాలు కూడా జంతువు నుంచే వస్తాయి కదా అని ప్రశ్నిస్తున్నారు.
గుడ్డులో ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో గుడ్డు తినాలని చెబుతుంటారు. కానీ గుడ్డు కంటే బలమైన ఆహారాలు చాలా ఉంటాయి. గుడ్డును మాత్రం మంచి ఆహారంగా భావించుకుని తింటున్నారు. రోజు గుడ్డు తినడం వల్ల చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయని సూచిస్తున్నారు. గుడ్డు తినడంతో మన ఆరోగ్యం మెరుగు పడుతుంది.
గుడ్డు అసలుదో నకిలీదో తెలుసుకుని తినాలి. ఇటీవల కాలంలో గుడ్లు నకిలీవి వస్తున్నాయి. వాటిని టెస్ట్ చేసుకుని తినాలి. ఒక గ్లాసులో నీళ్లు పోసి అందులో గుడ్డు వేస్తే అది మునిగితే గుడ్డు అసలుదని మీదికి తేలితే అది కుళ్లిపోయిందని తెలుసుకోవాలి. మంచి గుడ్లు తింటే బలమొస్తుంది. కానీ పాత గుడ్లు తింటే విషంగా మారుతుంది. వాటిని తినడం వల్ల వాంతులు అవుతాయి.
ఇలా గుడ్డు తినడం వల్ల మనకు మేలు కలుగుతుంది. కానీ గుడ్డు నకిలీదో అసలుదో తెలుసుకుంటే మంచిది. దీంతో గుడ్డు తిని మన శారీరక బలం పెంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో గుడ్డు మేలు చేస్తుంది. గుడ్డు తినడం వల్ల మంచి బలం చేకూరుస్తుంది. దీన్ని తెలుసుకుని గుడ్డు వాడుకోవాలి. మన దేహాన్ని కాపాడుకోవాలి.