30.9 C
India
Saturday, May 4, 2024
More

    Ponnaganti curry for Men : పురుషులకు పొన్నగంటి కూరతో ఎంతో మేలు తెలుసా?

    Date:

    Ponnaganti curry for Men
    Ponnaganti curry for Men

    Ponnaganti curry for Men : మన శరీరానికి ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో తోటకూర, పాలకూర, గోంగూర, బచ్చలికూర, పొన్నగంటి కూరలు ఉంటాయి. పొన్నగంటి కూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇది పురుషులకు ఎంతో మేలు చేస్తుంది. పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది.

    పొన్నగంటి కూరలో విటమిన్ ఎ,సి లున్నాయి. బి6తో పాటు రైటోప్లవిన్, ఫొలేట్, మెగ్నిషియం, ఇనుము, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థ పెంచుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడేవారికి పొన్నగంటి రసంతో తేనె కలిపి తీసుకుంటే అవి తగ్గుతాయి. ఎముకలు బలంగా మారుతాయి. ఎముకల ఎదుగుదలకు కారణమవుతుంది.

    లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా తోడ్పడుతుంది. ఒక టేబుల్ స్పూన్ దీని రసంలో వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే దగ్గు, ఆస్తమాలను తగ్గిస్తుంది. నరాల్లో నొప్పి, వెన్ను నొప్పికి ఔషధంలా పనిచేస్తుంది. బరువు తక్కువగా ఉండేవారికి కూడా ఇది మంచి మందులా ఉపయోగపడుతుంది. సన్నగా ఉన్నవారు బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది.

    కంటి కలక, కురుపులతో బాధపడే వారికి కూడా పొన్నగంటి కూర తాజా ఆకులను కళ్ల మీద కొంచెం సేపు ఉంచుకుంటే నొప్పి దూరం అవుతుంది. వెన్ను నొప్పికి మందులా ఉపయోగపడుతుంది. నరాల నొప్పికి కూడా ఇది సాయపడుతుంది. ఇలా పొన్నగంటి కూరతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు మెండుగానే ఉంటాయి. అందుకే దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Egg : గుడ్డు ఎంత బలమైన ఆహారమో తెలుసా?

    Egg is Powerful : మనకు గుడ్డు పోషకాహారం. అందుకే రోజు...

    Morning Foods : ఉదయం పూట ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసా?

    Morning Foods : మనం ఉదయం సమయంలో అల్పాహారం తీసుకోవాలి. లేదంటే...

    Disadvatages of Spicy Foods : స్పైసీ ఫుడ్స్ తో ఎలాంటి నష్టాలొస్తాయో తెలుసా?

    Disadvatages of Spicy Foods : భారతీయ వంటల్లో కారం ఉండాల్సిందే....