40.1 C
India
Friday, May 3, 2024
More

    World Cultural Festivals : ప్రస్తుత జనరేషన్ కు మానసిక ఆరోగ్యం అతిపెద్ద సమస్య.. !

    Date:

    • ప్రపంచ సంస్కృతిక ఉత్సవాల్లో రవిశంకర్ గురూజీ సూచనలు
    World Cultural Festivals
    World Cultural Festivals, Ravi Shankar guruji

    World Cultural Festivals : ప్రపంచ సంస్కృతిక ఉత్సవాలు వాషింగ్టన్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ ఈ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తోంది. తొలి రోజు (సెప్టెంబర్ 30) సంస్కృతిక ప్రదర్శనలతో పాటు అమెరికా సంప్రదాయ ప్రదర్శనలు, 300 మంది అమెరికన్లు ‘వందేమాతరం’ ఆలాపన లాంటి కార్యక్రమాలు నిర్వహించారు.

    రవిశంకర్ గురూజీ ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

    ‘నేడు మానసిక ఆరోగ్యం అతిపెద్ద సవాలని చెప్పవచ్చు. తెలివైన వారు వారికి ఉన్న సమయాన్ని సమన్వయం చేసుకోవడంతో పాటు ఇతరులకు ఉపకారం  చేసేందుకు వెచ్చిస్తారు. దీంతో పాటు సాహిత్యం, సంగీతం, సైన్స్‌, హాస్యం,  డాన్స్ లో సమయాన్ని వెచ్చిస్తారు. పోటీతత్వం అనే భావన లేనప్పుడు కళ, చేసే పనిపై పూర్తి మనస్సు లగ్నం అవుతుంది. కానీ పోటీ తత్వం పెరిగితే గెలుపుకోసం ఆరాట పడుతూ వరుసగా అన్నీ కోల్పోతాం. ఈ రోజు మానసిక ఆరోగ్యం అనేది ప్రతీ ఒక్కరికీ సవాల్ అనే చెప్పాలి. కొందరు దూకుడు, హింసాత్మక స్వభావం కలిగి ఉంటే మరొకొందరు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. ఫలితంగా బలవన్మరణాలు పెరిగిపోతున్నాయి. మనస్సులోని ఇలాంటి వాటి నుంచి బయటపడేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం’ అని గురూజీ అన్నారు.

    వసుదైక కుటుంబానికి సంస్కృతి దోహదం: బాన్ కీ మూన్

    ప్రపంచ స్థాయి సంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వీచ్చేసిన ఐక్య రాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘ప్రపంచ సంస్కృతిక ఉత్సవాలకు నమస్తే’ ఈ చారిత్రక గ్లోబల్ ఈవెంట్ లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. దేశాలు, మతాలు మధ్య వారధిగా సంస్కృతి వ్యవహరిస్తుంది. అడ్డుగోడలను తొలగిస్తుంది. యావత్ ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. ప్రజలు, దేశాల మధ్య తారతమ్యాలను తుంచివేసి ఐక మత్యంను పెంపొందిస్తుంది.’ అని బాన్ కీమూన్ అన్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Over Thinking : మీరూ అలా ఆలోచిస్తున్నారా..చనిపోతారు జాగ్రత్త?

    Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు...

    Walking Benefits: చురుకైన నడకతో మన ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

    Walking Benefits: మనకు నడక వల్ల లాభాలెన్నో ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం...