41.3 C
India
Saturday, May 4, 2024
More

    Walking Benefits: చురుకైన నడకతో మన ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

    Date:

    Walking
    Walking

    Walking Benefits:

    మనకు నడక వల్ల లాభాలెన్నో ఉన్నాయి. ప్రతి రోజు ఉదయం పూట నడవడం వల్ల సుమారు 25 రకాల రోగాలు నయమవుతాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఉదయం నడవడం మన ఆరోగ్యానికి ఊతం ఇస్తుంది. రోజు దాదాపు 5 కిలోమీటర్లు నడిస్తే చాలా మంచిది. నడకతో పలు ప్రయోజనాలు దక్కుతాయి. పాశ్చాత్యులు కూడా నడకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంటారు.

    నడకతో గుండె జబ్బులు దూరమవుతాయి. మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి. రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ వంటి రోగాలు కూడా లేకుండా పోతాయి. మెదడు కూడా చురుకుగా మారుతుంది. ఇలా నడకతో మన శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. పలు సర్వేలు కూడా ఈ విషయాలను ధ్రువీకరిస్తున్నాయి.

    నడవడం వల్ల మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది. శరీరం వేడెక్కేంత వరకు నిదానంగా నడవాలి. తరువాత చల్లబడేంత వరకు నెమ్మదిగా నడిస్తే మంచిది. శరీరాన్ని నిటారుగా ఉంచి భుజాలను రిలాక్స్ గా ఉంచి నడవడం వల్ల చాలా లాభాలున్నాయి. ఆరోగ్యం కోసం ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం శ్రేయస్కరం. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

    ఈనేపథ్యంలో నడక గురించి పట్టించుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే మన దేహానికి ఎంతో ముప్పు ఏర్పడుతుంది. ఇలా నడక ఉదయం, సాయంత్రం నడిస్తే మనకు జరిగే లాభాల గురించి తెలుసుకుని నడవడం చాలా మంచిది. దీంతో మన దేహానికి ఎదురయ్యే ముప్పును రక్షించుకోవచ్చని తెలుసుకుని అందుకు అందరు ముందుకు రావడం అవసరం ఉంది.

    Share post:

    More like this
    Related

    Pawan Sabha : పొన్నూరులో పవన్ సభ.. హెలిపాడ్ ధ్వంసం

    Pawan Sabha : గుంటూరు జిల్లా పొన్నూరులో జనసేన అధినేత పవన్...

    AP Temperature : ఏపీ ఉష్ణోగ్రతలో సరికొత్త రికార్డు

    - అత్యధికంగా నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలు AP Temperature : ఏపీలో...

    Tarun : ఏంటీ తరుణ్ కు పెళ్లైందా.. ఒక్క సారు కాదు మూడుసార్ల.. ఇంతకీ ఎవరీ వాళ్లు

    Tarun : హిరో తరుణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన హిరో....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Sleep well : నిద్ర సరిగా లేకుంటే ఈ జబ్బులను కొని తెచ్చుకున్నట్లే..!

    Sleep well : జీవి ఆరోగ్యంగా ఉండాలంటే తినడం, వ్యాయామం ఎంత...

    Over Thinking : మీరూ అలా ఆలోచిస్తున్నారా..చనిపోతారు జాగ్రత్త?

    Over Thinking : తమ ఆరోగ్యం గురించి ఎక్కువగ ఆందోళన చెందే వారు...

    World Cultural Festivals : ప్రస్తుత జనరేషన్ కు మానసిక ఆరోగ్యం అతిపెద్ద సమస్య.. !

    ప్రపంచ సంస్కృతిక ఉత్సవాల్లో రవిశంకర్ గురూజీ సూచనలు World Cultural Festivals...