21.6 C
India
Wednesday, February 11, 2026
More

    మాజీ భార్య ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన నటుడు.. పెళ్లి ఒకరితో.. ప్రేమ మరొకరితో.. 

    Date:

    audio clip
    audio clip, Samyuktha Vishukanth
    audio clip : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎక్కడ కాలుస్తారో? ఎలా విడిపోతారో? ఎందుకు విడిపోతారో? అర్ధం కానీ ప్రశ్నలు.. ఇండస్ట్రీలో తోటి నటీనటులను ప్రేమించడం.. డేటింగ్ చేయడం.. అప్పుడు కూడా ఓకే అయితే పెళ్లి వరకు వెళ్లడం.. చేస్తారు.. అయితే పెళ్లి జరిగాక కూడా చాలా మందికి మనస్పర్థలు వస్తూనే ఉంటాయి.. దీంతో పెళ్లి విడాకులు వరకు దారి తీస్తుంది.
    యంగ్ బ్యాచ్ మొత్తం చిన్న చిన్న మనస్పర్థలకు కూడా విడాకుల వరకు వెళ్తున్నారు. ఇటీవలే మరో జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి జరిగి కేవలం రెండు నెలలు మాత్రమే అవుతుంది. జస్ట్ రెండు నెలలలోనే విడిపోయి ఈ జంట అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. తమిళ్ ఫేమస్ సీరియల్స్ లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సంయుక్త – విష్ణుకాంత్..
    వీరు గత కొన్నేళ్లుగా డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి మార్చి 3న పెళ్లి చేసుకున్నారు.. కానీ రెండు నెలలకే విడిడిపోతున్నట్టు ఎవరికీ వారు నోట్ రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు. ఈ జంట జస్ట్ రెండు నెలలు మాత్రమే వివాహ బంధంలో ఉన్నారు. ఇక రెండు నెలలకే బ్రేకప్ చెప్పుకుని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు షాక్ ఇచ్చారు..
    ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే విష్ణుకాంత్ తన మాజీ భార్య ఆడియో క్లిప్ ను నెట్టింట రిలీజ్ చేసాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె తన మాజీ ప్రియుడు విజయ్ తో టచ్ లో ఉందని ఆమె మాజీ లవర్ ను మర్చిపోనందువల్లే విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈమె ఫ్యాన్స్ మాత్రం విష్ణు కాంత్ ఇప్పుడు ఆ ఆడియో క్లిప్ పెట్టడం తప్పు అని అన్ని తెలిసి చేసుకుని ఇప్పుడు ఏమీ జరిగినట్టు చెబుతున్నాడు అని అంటున్నారు. ఏది ఏమైనా వీరి విడాకుల మ్యాటర్ తమిళ్ లో హాట్ టాపిక్ అవుతుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    విడాకులైనా.. నా భార్య ఇంటికి వస్తుంది.. సంపత్ రాజ్ ఫ్యామిలీ ముచ్చట్లు..

    రంగుల ప్రపంచం చాలా వింతైనది. ఇక్కడ హీరో హీరోయిన్లు డేటింగ్, పెళ్లి...