31.9 C
India
Friday, May 17, 2024
More

    Taapsee : ఆ డైరెక్టర్ బట్టలు విప్పేసి పడుకోమన్నాడు.. తాప్సీ సెన్సేషనల్..!

    Date:

    Taapsee
    Taapsee

    Taapsee : సినిమా ఇండస్ట్రీలో కింది స్థాయి ఆర్టిస్టుల దగ్గరి నుంచి స్టార్ హీరోయిన్ల దాకా చాలామంది కాస్టింగ్ కౌచ్ బాధితురాళ్లు ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని గతంలో జరిగిన అనుభవాలే చెబుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఎదర్కున్న కొన్ని చేదు అనుభవాలను బయట పెడుతూనే ఉన్నారు.

    ఇప్పుడు తాజాగా తాప్సీ కూడా తన జీవితంలో అనుభవించిన కొన్ని చేదు నిజాలను బయట పెట్టే ప్రయత్నాలు చేసింది. ఆమె ఒకప్పుడు తెలుగులో మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కానీ తర్వాత కాలంలో ఆమె బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

    అయితే తాజాగా ఆమె ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదరైన ఓ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. నేను సౌత్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం అందాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని గమనించాను. ఇక్కడ ట్యాలెంట్ కంటే కూడా ఎక్స్ పోజింగ్ కు మాత్రమే బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నారు.

    ఆ సమయంలో ఓ డైరెక్టర్ ఓ సినిమా కోసం నా దగ్గరకు వచ్చాడు. సినిమాలో ఓ సీన్ కోసం నన్ను బట్టలు విప్పేసి పడుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు. అలాంటి సీన్లలో నటించడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆ సినిమాను వదులుకునేందుకు కూడా వెనకడుగు వేయలేదు. అలా ముందుకు వెళ్లానని చెప్పుకొచ్చింది తాప్సీ.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Taapsee : ఇలియానాలా నేనింకా ప్రెగ్నెంట్ కాలేదు.. సెటైర్లు వేసిన తాప్సీ..!

    Taapsee తాప్సీ పన్ను.. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో ఈమె స్టార్ గా...

    Taapsee Love Affairs : బాబోయ్.. తాప్సీ ఇంత మందితో లవ్ ఎఫైర్ నడిపిందా.. మామూల్ది కాదుగా..!

    Taapsee Love Affairs : స్టార్ హీరోయిన్స్ బట్టలు మార్చినంత ఈజీగా బాయ్...

    Taapsee Pannu : మ్యాగజైన్ కోసం శృతిమించిన తాప్సీ పన్ను.. ఏకంగా అవి కనిపించేలా ఫోటో షూట్.. 

    Taapsee Pannu : సోషల్ మీడియా ఆదరణ పెరిగిన తర్వాత సినీ తారల...