29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Taapsee Pannu : మ్యాగజైన్ కోసం శృతిమించిన తాప్సీ పన్ను.. ఏకంగా అవి కనిపించేలా ఫోటో షూట్.. 

    Date:

    Taapsee Pannu
    Taapsee Pannu

    Taapsee Pannu : సోషల్ మీడియా ఆదరణ పెరిగిన తర్వాత సినీ తారల గ్లామర్ డోస్ కూడా పెరిగింది అనే చెప్పాలి.. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే యూత్ కోసం తారలు తమ అందాలను చూపించి వారిని మరింత పాపులారిటీ సొంతం చేసుకునే పనిలో ఉన్నారు.. హీరోయిన్స్ ఇలా హద్దులు లేని అందాల విందు ఒకరికి మించి మరొకరు అందిస్తుండడంతో యూత్ కూడా వీరిని ఫాలో అవుతూ వారి అందాలను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు.

    అయితే కొంత మంది తారలు మరింత శృతి మించుతూ తమ అందాలకు హద్దులు పెట్టుకోకుండా గ్లామర్ డోస్ పెంచేస్తున్నారు. వారిని మాత్రం నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా తాప్సీ పన్ను కూడా ట్రోల్స్ వారిన పడింది.. ఈమె తాజాగా చేసిన అందాల జాతర శృతి మించడంతో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజెన్స్..

    తాప్సీ పన్ను తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన తర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా అవకాశాలు అందుకుంటుంది.. అయితే ఈమె సినిమాలు అక్కడ పెద్ద హిట్ అయిన సందర్భాలు తక్కువే.. హిట్ అయ్యే కంటే వివాదాలు తెచ్చిపెడుతున్నాయి.. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా వివాదలు ఎదుర్కొంది..

    Taapsee Pannu
    Taapsee Pannu

    అంతేకాదు సోషల్ మీడియాలో పోస్టులు కూడా వివాదాలు రేపెలా ఉంటాయి.. ప్రజెంట్ వరుస ప్లాపులతో ఈమె కెరీర్ సాగుతున్నప్పటికీ చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి.. ఈ సినిమాలో అయిన హిట్ అందుకుంటుందా లేదా అని ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈమె తాజాగా ఒక మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ నెట్టింట విమర్శలకు దారి తీసింది.

    ఆ మ్యాగజైన్ లో ఈ భామ బ్రా కూడా ధరించకుండా ఎద అందాలను ప్రదర్శించి ఏకంగా ఎద సౌందర్యం మొత్తం కనిపించేలా ఈమె ఎక్స్పోజింగ్ చేయడంతో ట్రోల్స్ కు గురి అయ్యింది. ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన అవసరమా అంటూ ఈమెపై నెటిజెన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. తోటి మహిళలు సిగ్గుపడేలా డబ్బు కోసం మరీ ఇంతలా బరితెగించాలా అంటూ ఏకిపారేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Taapsee Pannu : ఇంకా గర్భం ఎందుకు దాల్చలేదు.. ఆమె చేసిన కామెంట్లపై రివర్స్ కామెంట్లు..

    Taapsee Pannu : ‘తాను తీసిన గోతిలో తానే పడిన’ సామెత...

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్...

    Taapsee : ఆ డైరెక్టర్ బట్టలు విప్పేసి పడుకోమన్నాడు.. తాప్సీ సెన్సేషనల్..!

    Taapsee : సినిమా ఇండస్ట్రీలో కింది స్థాయి ఆర్టిస్టుల దగ్గరి నుంచి...

    Taapsee Pannu : అర్ధరాత్రి గెస్ట్‌ హౌస్ కు రమ్మనేవారు.. హీరోలపై తాప్సీ సంచలన కామెంట్లు..!

    Taapsee Pannu :  తాప్సీ పన్ను పాన్ ఇండియన్ వ్యాప్తంగా సుపరిచితమే.....