39.5 C
India
Thursday, May 2, 2024
More

    Dunki Review : ‘డంకీ’ మూవీ రివ్యూ: సినిమా హిట్టా ఫట్టా?

    Date:

    Dunki movie Review
    Dunki movie Review

    Dunki Review : షారుఖ్ ఖాన్, తాప్సీ, విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ మూవీ ‘డంకీ’ ఈ రోజు (డిసెంబర్ 21) రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. 3 ఇడియట్స్, సంజు, పీకే లాంటి ఎంటర్ టైన్ మెంట్, బాక్సాఫీస్ మూవీస్ ఇచ్చిన రాజ్ కుమార్ అద్భుతమైన స్కిప్ట్, స్టోరీతో ఈ మూవీ వచ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విమర్శనాత్మకంగా, కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షో తర్వాత అఫీషియల్ రివ్యూను మీ కోసం..

    పంజాబ్ కు చెందిన నలుగురు స్నేహితులు లండన్ వెళ్లాలని కలలు కంటారు. అయితే, వారి కలను సాకారం చేసుకోవడానికి వారి వద్ద డబ్బు, వీసాలు లేవు. ఒక సైనికుడు వారికి ఇంగ్లండ్ చేరుకోవడానికి సాయం చేస్తానని వాగ్దానం చేస్తాడు, కానీ వారు లండన్ వెళ్లడం అంత సులభం కాదని గ్రహిస్తారు. ఆ తర్వాత దీనిపై కథ సాగుతుంది. డంకీ ట్రైలర్ లో హాస్యం, సాహసానికి ప్రశంసలు దక్కాయి. కామెడీ, డ్రామా, యాక్షన్ మేళవింపుగా ఈ చిత్రం కొనసాగింది. షారుఖ్ ఖాన్ అద్భుతమైన నటన కనబరిచాడని, మూవీ భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.

    రాజ్ కుమార్ హిరానీ, షారుఖ్ ఖాన్ కాంబో సినిమాకు కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది. అయితే వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఇది. డుంకీ కథ రిలేటివ్ గా, క్యూరియాసిటీగా ఉండడంతో మంచి సినిమా కోసం కలలు కన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

    నటీనటులంతా ముఖ్యంగా షారుఖ్ ఖాన్, తాప్సీ బలమైన నటన కనబరిచారని తెలుస్తోంది. డుంకీ హైప్ కు అనుగుణంగా సాగుతుందా? లేదా? ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. అయితే అన్ని సంకేతాలు వినోదాత్మకంగా, ఆలోచింపజేసే సినిమాగా ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.

    ఇదిలా ఉంటే, భారతదేశంలో మొదటి షో ఉదయం 5:55 గంటలకు ప్రదర్శింపబడింది. మూవీ రన్ టైమ్ 2 గంటల 41 నిమిషాలు. రాజ్‌కుమార్ హిరానీ మరియు గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం JIO స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్‌ల సహకారంతో రూపొందించబడింది. డుంకీని అభిజాత్ జోషి, రాజ్‌కుమార్ హిరానీ మరియు కనికా ధిల్లాన్ రాశారు.

    Share post:

    More like this
    Related

    AP News : ట్రావెల్స్ బస్సులో రూ.2.40 కోట్లు – సీజ్ చేసిన పోలీసులు

    AP News : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్న రూ. 2.40...

    NATS Tampa Bay : అనాథలకు ‘నాట్స్ టాంపాబే’ చేయూత

    NATS Tampa Bay : నార్త్ అమెరికన్ తెలుగు సంఘం (నాట్స్)...

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Taapsee Pannu : ఇంకా గర్భం ఎందుకు దాల్చలేదు.. ఆమె చేసిన కామెంట్లపై రివర్స్ కామెంట్లు..

    Taapsee Pannu : ‘తాను తీసిన గోతిలో తానే పడిన’ సామెత...

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన...

    Prashant Neel : షారుఖ్ పై ప్రశాంత్ నీల్ పగబట్టాడా? వరుసగా రెండోసారి ఇలా..

    Prashant Neel : సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే...

    Dunki Collections : ప్రభాస్ ఆ మూవీ కంటే తక్కువగానే.. ‘డంకీ’ మొదటి రోజు కలెక్షన్ ఎంతంటే?

    Dunki Collections : బాలీవుడ్ లో ఉన్న పాన్ ఇండియా రేంజ్...